Srikakulam

News April 9, 2026

SKLM: ‘జలధార -జలహారతి యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి’

image

జిల్లాలో భూగర్భ జలమట్టాలను పెంచి, నీటిభద్రతను కల్పించడమే లక్ష్యంగా ‘జలధార – జలహారతి’ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల స్థాయి బృందాలు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాను దర్శంగా తీసుకోవాలని సూచించారు. JC ఉన్నారు.

SKLM: ఏప్రిల్ 9న ప్రత్యేక జాబ్ మేళా

image

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ప్రత్యేక ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లాగ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు పి. కిరణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళా 9న ఎచ్చెర్ల మండలం MRO కార్యాలయం వద్ద ఉన్న TTDC ప్రాంగణంలో జరుగుతుందని, ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూ చేస్తారని తెలిపారు.10th, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పాసై 18-30ఏళ్లు వారు అర్హులన్నారు.

News April 9, 2026

గార : రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

image

గార మండలం అంపోలు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ భుక్త బలరాం మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖైదీది ఇచ్ఛాపురం కాగా..గంజాయి కేసులో పట్టుబడటంతో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నెల6వ తేదీన సబ్ జైలుకు రాగా, 7వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2026

నేరుగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు

image

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిరంతర కృషి ఫలితంగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి మొట్టమొదటి రైలు సర్వీసు మంజూరైంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 17439/40 నంబర్ గల రైలును తిరుపతి-శ్రీకాకుళం రోడ్డుకు ఏప్రిల్ 13న ప్రారంభించనుంది. ఆదివారం సాయంత్రం తిరుపతి-శ్రీకాకుళానికి, ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం-తిరుపతికి వెళ్లనుంది.

News April 8, 2026

శ్రీకాకుళం: రెండు నెలలు చేపల వేట నిషేధం

image

ఈ నెల 14 అర్ధ రాత్రి నుంచి చేపల వేట నిషేధిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిబంధనలు వర్తిస్తాయి. జిల్లాలో 193 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉండగా, 11 మండలాల పరిధిలో 1,565 మెకనైజ్డ్ బోట్లు, 2557 సంప్రదాయ పడవలు ఉన్నాయి. నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. గత ఏడాది 15,548 మందికి అందజేశారు.

News April 8, 2026

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్ష

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో మంగళవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై సమగ్ర నివేదిక సమర్పించిన ఎమ్మెల్యే, మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, పాతపట్నం సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరారు. సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.