India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి <<19460921>>శ్రీకాకుళం<<>> జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఎంపీల సంఖ్య 2కు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలే కాగా, జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.

SKLM జిల్లాలో టీబీ వ్యాధిగ్రస్తులు క్రమేపీ పెరుగుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటికే 3వేలు పైచిలుకు టీబీ కేసులున్నాయి. జిల్లాలో 330 హై రిస్క్ గ్రామాలను క్షయ నివారణ అధికారులు గుర్తించారు. జిల్లాలోని ట్రూనాట్ పరీక్ష కేంద్రాలు 41 ఉండగా,97 కెల్ల పరీక్ష కేంద్రాలున్నాయి. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. నేడు టీబీ దినోత్సవం.

శ్రీకాకుళం జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, అమదాలవలస బస్ స్టేషన్లలో ప్రయాణీకులకు RO ప్లాంట్‌ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు.

వైకల్య సదరం సర్టిఫికెట్లు జారీలో కొత్తగా ఐదు రకాల వైకల్యాలను జాబితాలో చేర్చినట్లు DMHO అనిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో యాసిడ్ దాడిబాధితులు, స్పీచ్&లాంగ్వేజ్ డిజాస్టర్, అభ్యాసవైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజాస్టర్, బహుళ వైకల్యం ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆమె అన్నారు. ఈనెల 25 నుంచి స్లాట్ బుకింగ్, 30 నుంచి నిర్ధారణ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ BR అంబేడ్కర్ యూనివర్సిటీ PG ఆర్ట్స్& సైన్స్ కోర్సులకు సంబంధించి 4వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారిని డాక్టర్ యు. కావ్యజోష్ణ ఈ నోటిఫికేషన్ ను సోమవారం విడుదల చేశారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్ష ఫీజు రూ.770, ప్రాక్టికల్ ఫీజు రూ.250లతో కలిపి మొత్తం రూ.1,050లను ఏప్రిల్ 12వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.

Sorry, no posts matched your criteria.