India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ BR అంబేడ్కర్ యూనివర్సిటీ PG ఆర్ట్స్& సైన్స్ కోర్సులకు సంబంధించి 4వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారిని డాక్టర్ యు. కావ్యజోష్ణ ఈ నోటిఫికేషన్ ను సోమవారం విడుదల చేశారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్ష ఫీజు రూ.770, ప్రాక్టికల్ ఫీజు రూ.250లతో కలిపి మొత్తం రూ.1,050లను ఏప్రిల్ 12వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.

రణస్థలం మండలం కొండములగాంలో భూ వివాదం నేపథ్యంలో ఒక కుటుంబాన్ని గ్రామ పెద్దలు ఆదివారం సామాజికంగా బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ఆ కుటుంబాన్ని గ్రామంలో జరిగే శుభకార్యాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఆహ్వానించరు. వారితో మాట్లాడరు. వాస్తవంగా భూ వివాదాన్ని రెవెన్యూ అధికారులు పరిష్కరించాలి. కానీ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలకమైన మూలపేట పోర్టు పనుల్లో డొల్లతనం కనిపిస్తోందని కూటమిపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఇటీవల పోర్టుకు రోడ్డు, రైలు అనుసంధానానికి కేంద్రం 358 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది అభివృద్ధికి పెద్ద పీఠం ఇవ్వనుందని కూటమి పేర్కొనగా..YCP నిర్మాణాలు చకచక జరగడం లేదని MAR30న పోర్టు సందర్శన కార్యక్రమం నిర్వహించనుంది. దీంతో జిల్లాలో అభివృద్ధి పేరుతో రాజకీయ వేడి రాజుకుంటోంది.

సిక్కోలులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా అనే అంశం బలంగా ఆ వర్గం నుంచి వినిపిస్తోంది. ఈ వర్గం నుంచే 2024 ఎన్నికల్లో ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని నాయకులు పోటీ చేసి విజయం సాధించినా మంత్రి పదవి ఒక్కరికీ దక్కలేదు. ప్రస్తుత్తం క్యాబినెట్ విస్తరణ చర్చ నడుస్తోంది. ఇది నిజమైతే TDPకి అండగా కళింగ సామజిక వర్గం నుంచి కూన, అశోక్‌లున్నారు. వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనే వాదన క్షేత్రస్థాయిలో ఉంది.

శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.

☞SKLM: జిల్లా అభివృద్ధి పథకాల అమలులో వేగం పెంచాలి
☞జీ సిగడాం: కర్రలతో కొట్టుకున్నారు
☞పీఏసీఎస్ అవకతవకలపై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే కూన
☞కాశీబుగ్గ చిన్న తిరుపతిలో 35 అడుగుల విగ్రహాలు ఏర్పాటు
☞నాగావళి ప్రవాహం తగ్గుదల.. రైతులు ఆవేదన
☞అంబేడ్కర్ వర్సిటీకి పాలక మండలి లేదా ?
☞ఎచ్చెర్ల: రోడ్డు పక్కనే చెత్త వేస్తున్నారు..ఇదేం నిర్వహణ
Sorry, no posts matched your criteria.