Srikakulam

News January 30, 2026

శ్రీకాకుళం: రథసప్తమి దర్శనాల్లో నకిలీ పాసులు..నిజమెంత

image

శ్రీకాకుళం పట్టణంలో అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి సంబంధించిన పాసులు నకిలీవి ముద్రించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వీఐపీ పాసులు, రూ.500 క్షీరాభిషేక టికెట్లు నకిలీ ముద్రణ జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు పోలీసులు జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలలో సోదాలు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

News January 30, 2026

ఈనెల 31న శ్రీకాకుళంలో మెగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నెహ్రూ యువ కేంద్రంలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే. సుధ తెలిపారు. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌లో ‘రిటైల్ బ్యాంక్ మిత్ర ప్రమోటర్’ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఇతర కంపెనీల వివరాలు, విద్యార్హతల కోసం అభ్యర్థులు www.ncs.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News January 29, 2026

ఆమదాలవలసలో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

ఆమదాలవలస రైల్వే స్టేషన్ పరిసరాల్లో సరుబుజ్జిలి మండలానికి చెందిన కొల్ల సింహాచలం అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ బాలరాజు, క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News January 29, 2026

తామరపల్లి గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తామరపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ ఆర్ వి కృష్ణతార తెలియజేశారు. ఆన్‌లైన్ ద్వారా వంద రూపాయలు ఫీజు చెల్లించి, ఫిబ్రవరి 19వ తేదీలోగా దరఖాస్తులను చేసుకోవాలన్నారు. మార్చ్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు.

News January 29, 2026

ఎచ్చెర్ల: భద్రతతో కూడిన ప్రయోజనాలు అపార్‌తోనే సాధ్యం

image

ఆటోమేటడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(APAR) ద్వారా విద్యార్థికి, విద్యా సంస్థలకు భద్రతతో కూడిన గుర్తింపు ప్రయోజనాలు సాధ్యమవుతాయని, కేంద్ర ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వశాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ప్రాంతీయ సమన్వయకర్త రవి పాండే అన్నారు. ఎచ్చెర్ల D. BR. అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇవాళ వర్క్ షాప్ నిర్వహించారు.

News January 29, 2026

శ్రీకాకుళం జిల్లా కోర్టులో రూ.23వేలతో ఉద్యోగాలు

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA)లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు గడువును 30వతేదీకి అధికారులు పొడిగించారు. పోస్టుల వారీగా రూ.23,120-రూ.89,720ల వేతనమిస్తారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు పత్రాని డౌన్‌లోడ్ చేసి నింపి పోస్ట్‌లో DLSA SKLM అడ్రస్‌కు పంపాలని DLSA కార్యదర్శి హరిబాబు ఓ ప్రకటనలో చెప్పారు.