India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లాలోని 10 బార్ లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎక్సైజ్ జిల్లా శాఖ సూపరింటెండెంట్ తిరుపతిరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 5 షాపులు, పలాసలో 2 ఇచ్ఛాపురంలో 2, ఆముదాలవలసలో ఒక బార్ షాప్ ఏర్పాటు చేసేందుకు ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.

ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని బుధవారం టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత, సనా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.

సైన్స్ ఫెస్ట్‌లో విజేతలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం శ్రీకాకుళంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బహుమతులను బుధవారం ఇచ్చారు. సీతంపేటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ సబ్జెక్టులపై మార్క్ పార్లమెంట్, సైన్స్ ఫెస్ట్ గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాదొరై ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించారు. గెలుపొందిన వారికి ఈ బహుమతులను ఇచ్చి అభినందించారు. ఐటీడీఏపీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథం తదితరులున్నారు.

★జి.సిగడాం: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్
★ గ్రూప్-2లో పలువురు సిక్కోలు వాసులు ఎంపిక
★టెక్కలి: బడిలో సేంద్రీయ సాగు.. విద్యార్థుల మెనూ బాగు
★SKLM: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
★ లావేరు: అధ్వానంగా నేదురుపేట రోడ్డు
★ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన బోరుభద్ర వాసి
★కంచిలి: బీసీ వసతిగృహంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించిన మంత్రి, పరిస్థితిని సమీక్షించేందుకు హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు.

సంతబొమ్మాళి మండలం శివరాంపురం ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చెట్టు రామారావు విజయం సాధించారు. మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో ఆయన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామారావు, గతంలో డీఎస్సీ ద్వారా టీచర్‌గా ఎంపికై సేవలు అందిస్తున్నారు. పట్టుదలతో చదివి ఇప్పుడు ఎస్ఐగా ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.