Srikakulam

News January 27, 2026

శ్రీకాకుళం: యాక్సిడెంట్.. రైస్ మిల్లర్ మృతి

image

నరసన్నపేటకు చెందిన రైస్ మిల్లర్ వెంకటరమణ (67) విశాఖపట్నం మద్దిలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం ఉదయం తన కుమార్తె ఇంటి వద్ద నుంచి మార్కెట్‌కు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News January 27, 2026

పోలమాంబ సిరిమాను సంబరం నేడే..!

image

మక్కువ(M) శంబర శ్రీ పోలమాంబ తల్లి సిరిమానోత్సవానికి అధికారులు అన్నీ సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. తొలుత పూజారిని చదురు గుడి నుంచి భుజాలపై మోసుకొని మంగళవాయిద్యాల నడుమ వెళ్లి సిరిమాను అధిరోహిస్తారు. భక్తులు అరటి పండ్లు, చీరలు, కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లిస్తారు.

News January 27, 2026

ఇత్తడితో శ్రీముఖలింగం ఆలయ నమూన

image

సారవకొట మండలం బుడితి గ్రామంలో కంచు, ఇత్తడి పరిశ్రమ ఉన్న విషయం తెలిసిందే. ఇందులో పనిచేస్తున్న కార్మికుడు జనార్ధన రావు సూమారు అరకేజి ఇత్తడి‌తో శ్రీముఖలింగం ఆలయ నమూనను తయారు చేశారు. ఇటీవల వీరికి లేపాక్షి వారు అందించిన శిక్షణతో దీన్ని రూపొందించారు. వచ్చే నెల మహా శివరాత్రి పురస్కరించుకొని ఈ కళాఖాండాన్ని తయారు చేసినట్లు ఆయన సోమవారం తెలిపారు. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే పలువురికి ఉపాధి లభిస్తుంది.

ఎచ్చెర్ల: సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ PG మొదటి సెమిస్టర్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ ఈ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు అభ్యర్థులు ప్రాక్టికల్ ఫీజు రూ.250లు, పరీక్షా ఫీజు రూ.800లతో కలిపి మొత్తం రూ.1,050లను ఆయా కళాశాలల్లో లేదా యూనివర్సిటీకి వచ్చి ఫిబ్రవరి 5వ తేదీలోపు చెల్లించాలని ఆయన సూచించారు.

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

▶జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
▶జిల్లాలో ఉత్తమ ఉద్యోగి అవార్డులకు పలువురు ఎంపిక
▶శ్రీకాకుళం: భక్తుల తిప్పలు..చెప్పుల కుప్పలు
▶చిన్నారావుపల్లి తోటల్లో చెలరేగిన పంటలు
▶పలాస: స్వర్ణంతో అగ్గిపుల్లలపై జాతీయ జెండా
▶శ్రీ ముఖలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
▶ SKLM: కాల భైరవ ఆలయంలో లక్ష దీపారాధన