India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి గాను 2026-27 వార్షిక బడ్జెట్‌కు మంగళవారం జిల్లా పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జడ్పీ ఛైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో రూ.1,743.35 కోట్ల వార్షిక బడ్జెట్ నివేదికను జడ్పీ సీఈఓ సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, ప్రజల అవసరాలకు బడ్జెట్ తోడ్పడుతుందని విజయ అన్నారు.

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన ట్రెజరీ ఉద్యోగులు
బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో మూతబడిన బ్యాంకులు
సారవకోట: రబీలో పెరిగిన వరి విస్తీర్ణం
శాలిహుండం యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ.. ట్రాఫిక్‌పై సూచనలు
SKLM: సాదాసీదాగా జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం
జడ్పీ సమావేశంలో వైసీపీ అవినీతిపై ఎమ్మెల్యే కూన ఆగ్రహం
నరసన్నపేట ఎస్ఐగా గణేష్ బాధ్యతలు

విశాఖలో బుధవారం ఇండియా, నూజిలాండ్ మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మార్గంలో రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు నేడు విధించారు. VVIP, VIP వాహనాలను స్టేడియంలోని (P1, P2)లో, మీడియావి గేట్-10 వద్ద పార్కింగ్ చేయాలన్నారు. సాధారణ బండ్లకు సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ, విజగ్ కన్వెన్షన్, లా కాలేజీ రోడ్లలో నిలపాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని పోలీసులు చెప్పారు.

కిల్లిపాలేం గ్రామ సచివాలయంలో పని చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ హేమ రాగిణి శాలరీ ఏరియర్స్ బిల్లులు నిలిచిపోయాయి. ఈ బిల్లలు చెల్లించాలని ఇటీవల ఆమె శ్రీకాకుళంలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లగా ట్రెజరీ ఆఫీసర్ రవి ప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావులు రూ.15 వేలు డిమాండ్ చేశారు. ఆమె ఏసీబీ అధికారులను సంప్రదించగా..ఇవాళ సదరు డిజిటల్ అసిస్టెంట్ నుంచి అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.

పలాస కేటీ రోడ్డు ఇందిరా చౌక్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం ఉదయం <<18971917>>మద్యం మత్తులో ఓ యువకుడు<<>> తన చేయిని కోసుకొని వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి యత్నించి భయాభ్రాంతులకు గురి చేశాడు. దీంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలాస రాజాం కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతి రావు కుటుంబ కలహాలతో ఈ ఘటనకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.
Sorry, no posts matched your criteria.