Adilabad

News April 2, 2026

ADB: ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కలెక్టర్

image

ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో లబ్ధిదారురాలు కడదారపు పద్మిని నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారురాలితో గృహ ప్రవేశం చేయించిన ఆయన, పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

News April 1, 2026

ADB: సీఎం పర్యటన.. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీసీసీ అధ్యక్షుడు జాదవ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

News April 1, 2026

ఆదిలాబాద్: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.