India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని జూన్ 2న ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. మార్చిలో చేపట్టిన పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాల తరహాలోనే, ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లాస్థాయి దివ్యాంగుల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. ఈ కమిటీ ఐదుగురు సభ్యులతో ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన దివ్యాంగ అభ్యర్థులు ఏప్రిల్ 7లోపు దరఖాస్తులను జిల్లా సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సభ్యులను జిల్లా కలెక్టర్ రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తారని తెలిపారు. వివరాలకు 08732 222058ను సంప్రదించాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. ఆయుధాలు, కత్తులు వెంట ఉంచుకోవడం, డీజేలు, శబ్ద పరికరాల వినియోగంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

నిషేధిత గడ్డిమందు వినియోగాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం సంచలనంగా మారింది. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో అధికారులు 142 కేసులు నమోదు చేసి, సుమారు రెండు కోట్ల విలువైన నిల్వలను సీజ్ చేశారు. ఈ రసాయన ప్రభావంతో సుమారు 45,000 ఎకరాల్లో భూసారం దెబ్బతిని పంట ఎదుగుదల ఆగింది. 15 శాతం మేర దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజా నిషేధంతోనైనా అన్నదాతలకు ఈ రసాయన ముప్పు తప్పుతుందని ఆశిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.