India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ADB మున్సిపల్ బరిలో అధికంగా విద్యావంతులు పోటీలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు సైతం ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. 49 వార్డులకు గాను 314 మంది పోటీలో నిలిచారు. వీరిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 13, గ్రాడ్యుయేషన్ 45, అండర్ గ్రాడ్యుయేషన్ 127, నిరక్షరాస్యులు 85, వివరాలు ఇవ్వనివారు 44 మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో నిరుద్యోగ యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చులకు తగ్గ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని, వాటి గురించి తెలుసుకోవాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్ హన్మంత్ నాయక్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. తమకు ఎన్నికల కమిషన్ విధించిన లక్ష లోపే ఖర్చులు చేయాలన్నారు. ఖర్చులు ఎక్కువైతే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

మున్సిపల్ ఎన్నికల వేళా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంది శ్రీనివాస్ రెడ్డిపై రెబల్స్‌గా పోటీచేసిన నాయకులు సాజిద్ ఖాన్, సుజాత, శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఒకే వేదికపై కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అభ్యర్ధి తరఫున వారందరు ఒకే బృందంగా కలిసి ప్రచారం చేశారు.

ఆదిలాబాద్ శివారు రాంపూర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. మున్సిపల్ ఎన్నికల నిబంధనల నేపథ్యంలో మహారాష్ట్ర బస్సులో ప్రయాణిస్తున్న సుభాష్ కేశవ్ అనే వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేని 28 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రెవెన్యూ, పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు నిరంతరంగా ఈ నిఘా కొనసాగిస్తున్నారు.

ADB మున్సిపాలిటీ చరిత్రలో ఏకైక ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన రంగినేని మనీషా మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1952లో ఏర్పాటైన పురపాలక సంఘానికి 2014లో ఆమె సారథ్యం వహించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కక దూరమైనా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ‘ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్’ తరఫున బరిలోకి దిగుతున్నారు. 48వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న ఆమె, తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.
Sorry, no posts matched your criteria.