India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మరికాసేపట్లో GHMC స్టాండింగ్ కమిటీ చివరి/ సాధారణ సమావేశం జరగనుంది. ఈ అజెండాలో మొత్తం 9 అంశాలను పొందుపరిచారు. కూకట్‌పల్లి జోన్‌లో క్రికెట్ పిచ్‌లు, షటిల్ కోర్టుల నిర్వహణకు కొత్త టెండర్లు, యూసుఫ్ నగర్ వైకుంఠధామం నిర్వహణ బాధ్యతలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటు రూ. 3.45 కోట్లతో బాక్స్ డ్రైన్ నిర్మాణం, రూ. 2.45 కోట్లతో బాక్సింగ్ కోర్టు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నారు.

మెడికల్ హబ్‌గా పేరుగాంచిన HYD త్వరలో మరో అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సకు కేరాఫ్‌గా మారనుంది. హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ (చేతుల మార్పిడి) ఆపరేషన్లు చేసేందుకు నిమ్స్, ఉస్మానియాతోపాటు ఇతర ఆస్పత్రులు సిద్ధమవుతున్నాయి. అయితే ముందుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఏఏ ఆస్పత్రుల్లో సౌకర్యాలున్నాయో పరిశీలించి, ఆ తర్వాత అనుమతులు మంజూరు చేస్తామని జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్ శ్రీభూషణ్ రాజు తెలిపారు.

2021 ఫిబ్రవరి 11 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు.. అంటే సరిగ్గా 5 ఏళ్లు.. ఈ ఐదేళ్లలో అధికారం అనుభవించారు. 12 నుంచి మాజీలవుతారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు రేపటితో ముగియనుండటంతో కార్పొరేటర్లందరూ మాజీ కార్పొరేటర్లుగా చెలామణి అవుతారు. మేయర్, డిప్యూటీ మేయర్ మాజీలుగా మారిపోతారు. మహానగరం మొత్తం స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్తుంది.

HYDలో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చర్లపల్లిలో పిల్లలతో కలిసి విజయారెడ్డి డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. దీనికి ముందు యువతి డిప్రెషన్‌తో ట్యాంక్‌బండ్‌లో దూకింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీశ్ పనిఒత్తిడితో ఉరేసుకున్నాడు. కూకట్‌పల్లిలో వివాహిత అనిత అనారోగ్యంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. ఒత్తిడికి గురైతే పిల్లలు, తల్లిదండ్రులతో గడపాలని నిపుణులు చెబుతున్నారు.

HYD మెట్రో రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు, యువత క్రియేటివిటీకి సరికొత్త వేదికలుగా మారుతున్నాయి. రాయదుర్గం నుంచి ఎల్బీనగర్ వరకు సాగే ప్రయాణంలో రీల్స్ షూటింగ్‌లు, సోషల్ మీడియా కంటెంట్ రూపకల్పనతో కుర్రకారు హల్చల్ చేస్తోంది. క్లబ్‌లు, కేఫ్‌ల కంటే మెట్రోలోనే నెట్‌వర్కింగ్ జోన్లు వెలుస్తున్నాయి. ప్రయాణ సమయాన్ని వృథా చేయకుండా వైరల్ వీడియోలు సృష్టిస్తూ మెట్రోను ఒక క్రియేటర్ స్టూడియోగా మార్చేస్తున్నారు.

Sorry, no posts matched your criteria.