India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYDలో ఈ నెల 12న జరగనున్న CDS, ఎన్డీయే పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని 27 కేంద్రాల్లో 10,967 మంది అభ్యర్థులు హాజరుకానుండగా ఈసారి ‘ఫేస్ అథెంటికేషన్’ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని DRO వెంకటాచారి అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు ఈ-అడ్మిట్ కార్డ్, ID ప్రూఫ్‌తోనే రావాలని, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మౌలిక వసతులపై కూడా DRO దిశానిర్దేశం చేశారు.

HYD మరోసారి ‘టెడ్ ఎక్స్’ సందడి మొదలైంది. ఏప్రిల్ 19న గండిపేట అక్షయ కన్వెన్షన్‌లో ‘ఫైర్-అప్’ థీమ్‌తో ఈ సదస్సు జరగనుంది. ఛోటా భీమ్ సృష్టికర్త రాజీవ్ చిలక, స్పర్ష్ హోస్పైస్ ఫౌండర్ సుబ్రహ్మణ్యం, కార్డియాలజిస్ట్ సోమరాజు వంటి దిగ్గజాలు తమ సక్సెస్ మంత్రం చెప్పబోతున్నారు. కేవలం మాటలే కాదు, మార్పు దిశగా అడుగులేయడమే ఈ వేదిక లక్ష్యం. ఆసక్తి ఉన్నవారు వెంటనే www.tedxhyderabad.comలో టికెట్లు బుక్ చేసుకోండి.

HYD చుట్టూ 158KM మేర విస్తరిస్తున్న రేడియల్ రింగ్ మెయిన్ కేవలం పైపుల నెట్‌వర్క్ కాదు. నగర భవిష్యత్తుకు ఒక ‘వాటర్ బ్యాంక్’. కృష్ణ, గోదావరి నదులను అనుసంధానించడం ద్వారా ఒక ప్రధాన పైప్‌లైన్‌కు నష్టం వాటిల్లినా మరోవైపు నుంచి నీటిని మళ్లించేలా రెడెండెన్సీ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ట్యాంకర్ మాఫియా గుప్పిట్లో ఉన్న శివారు ప్రాంతాలకు విముక్తి కలిగిస్తూ 24/7 సరఫరాకు హామీ ఇస్తుందని అధికారులు తెలిపారు.

HYD మెట్రో 2వ దశ విస్తరణలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేవలం ప్యాసింజర్ డెన్సిటీ ఆధారంగా పాత రూట్లను మార్చినట్లు అంతర్గత నివేదికలు చెబుతున్నాయి. విమానాశ్రయ మార్గంలో కొన్ని స్టేషన్లను తగ్గించి, ఐటీ కారిడార్ వెలుపల ఉన్న ఫ్యూచర్ సిటీ వైపు మళ్లించే ప్లాన్ సిద్ధమైంది. ఈ సమాచారం బయటకు రాకముందే అక్కడ భూముల లావాదేవీలు జరగకుండా ప్రభుత్వం రిస్ట్రిక్టెడ్ జోన్ GOలను రహస్యంగా సిద్ధం చేస్తోందని సమాచారం.

HIV- AIDS టెస్టింగ్ కేవలం ICTC కేంద్రాల్లోనే చేస్తారు. HYDలో గాంధీ, ఉస్మానియా, నాంపల్లి ఏరియా హాస్పిటల్, మల్కాజిగిరి, కొండాపూర్, వనస్థలిపురం, మలక్‌పేట, గోల్కొండ ఏరియా ఆస్పత్రుల్లో చేస్తారు. ఘట్కేసర్, మేడ్చల్ CHCల్లో, తార్నాక ఆర్టీసీ హాస్పిటల్, ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి, లాలాపేట మెటర్నిటీ హాస్పిటల్, హయత్‌నగర్, తాండూరు, వికారాబాద్ CHC, తాండూరు హాస్పిటల్‌లో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఫ్రీగా చెక్ చేస్తారు.

అంబర్‌పేటలోని అలీ కేఫ్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ వస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అంబర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TG విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్ చేసింది. PAN, GST నంబర్లను రేషన్‌కార్డు డేటాతో లింక్ చేస్తే HYDలో దాదాపు 2 లక్షల మంది IT చెల్లింపుదారులు బియ్యం కార్డులు కలిగి ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటికే 80% వెరిఫికేషన్ పూర్తైందని అంతర్గత సమాచారం. IT పేయర్స్, Govt ఉద్యోగుల కార్డులను AI సాఫ్ట్‌వేర్‌తో గుర్తించారు. వీటిని రద్దు చేయడం, గతంలో పొందిన సబ్సిడీని రికవరీ చేసేలా చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది.

HYDలో నాసిరకం, కల్తీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వేసవిలో బయట ఎక్స్‌పైర్డ్, నాసిరకం వాటర్ బాటిల్ కొని తాగితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరించారు. బాటిల్‌పై ట్రయాంగిల్‌లో 1 ఉంటే అది సింగిల్ యూజ్. రెండోసారి వాడితే క్యాన్సర్ కారకాలు విడుదలవుతాయి. 3, 6, 7 ఉంటే నాసిరకం ప్లాస్టిక్. 2, 4, 5 ఉంటే 6నెలల వరకు వాడొచ్చు. రంగు మారితే పడేయాలి. స్టీల్, కాపర్ బాటిల్ క్యారీ చేయడం బెటర్. #SHAREIT
Sorry, no posts matched your criteria.