Hyderabad

News April 11, 2026

HYD: Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానం!

image

వయసైపోతుందనే దిగులు వద్దు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు! 2050 నాటికి 35 కోట్ల మంది వృద్ధులు ఉండనున్న భారత్‌లో ‘Old Age అంటే విశ్రాంతి కాదు.. విజ్ఞానంతో కొత్త ఇన్నింగ్స్’ అని చాటింది IIIT హైదరాబాద్ నిర్వహించిన సింపోజియం. ‘లెర్నింగ్ అండ్ లాంజివిటీ’ పేరిట జరిగిన ఈ సదస్సులో వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడమే మెదడు ఆరోగ్యానికి అసలైన మందని నిపుణులు స్పష్టం చేశారు.

News April 10, 2026

HYD: ట్రాఫిక్ చలాన్లకు ఫుల్ స్టాప్.. ఇక ‘కాంటాక్ట్‌లెస్’ పెనాల్టీలు!

image

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు Adaptive Traffic Control Systemలోని లోపాలను సవరిస్తూ కొత్త ఇన్వెస్టిగేటివ్ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. వాహనదారులను ఆపి ఇబ్బంది పెట్టకుండా AI కెమెరాల ద్వారానే 99% ఉల్లంఘనలను గుర్తించేలా లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను మార్చారు. తప్పుడు చలాన్ల వల్ల వచ్చే న్యాయపరమైన సమస్యలను అధిగమించడానికి ఈ సిస్టమ్‌ను తెస్తున్నారు. ‘సేఫ్టీ ఫస్ట్’ నినాదంతో ఈ ప్లాన్ అమలు కాబోతోంది.

News April 10, 2026

OFFICIAL: ఫ్యూచర్ సిటీ పనులు షురూ! (1)

image

HYD ఫ్యూచర్ సిటీ కల సాకారమయ్యే దిశగా తొలి అడుగు పడింది. మీర్‌ఖాన్‌పేటలోని ఫార్మా సిటీలో రూ.4.73 కోట్లతో భారీ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు TGIIC పనులు మొదలుపెట్టనుంది. కందుకూరులో అత్యాధునిక రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఫ్యూచర్ సిటీలో వర్షపు నీరు నిలవకుండా, వరద ముప్పు లేకుండా చర్యలు తీసుకొంటున్నారు.

News April 10, 2026

OFFICIAL: ఫ్యూచర్ సిటీ పనుల వెనక వ్యూహం (2)

image

ఫ్యూచర్ వెనుక ఉన్న వ్యూహం చాలా పెద్దది. మీర్‌ఖాన్‌పేట్, కందుకూరులో పారిశ్రామిక హబ్‌ను బలోపేతం చేయడం ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. RR జిల్లాలోని ఈ ప్రాంతం ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి గేట్‌వేగా మారుతోంది. ఈ పనుల ద్వారా స్థానికంగా రియల్ ఎస్టేట్, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టనుంది.

News April 10, 2026

కాచిగూడలో దారుణం.. 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

image

మైనర్ బాలికపై ఓ బాలుడు(మైనర్) లైంగికదాడికి పాల్పడిన ఘటన కాచిగూడ PS పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తులసీరామ్‌నగర్‌కు చెందిన మైనర్(13)కు ఇన్‌స్టా రీల్స్ ద్వారా గోల్నాక ప్రాంతానికి చెందిన బాలుడు పరిచయమయ్యాడు. బాలికతో స్నేహం పెంచుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సదరు బాలుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు.

News April 10, 2026

మురికి కూపాలుగా మూసీ ఉపనదులు.. సీక్రెట్ ఆడిట్ రిపోర్ట్!

image

మూసీ రివైవల్ కోసం Govt ఒక ఎక్స్‌క్లూజివ్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ నిర్వహించింది. పారిశ్రామిక వ్యర్థాలను రహస్యంగా వదులుతున్న 150కి పైగా ఫ్యాక్టరీలను గుర్తించారు. జీడిమెట్ల, పాశమైలారం వంటి ప్రాంతాల నుంచి వచ్చే రసాయన వ్యర్థాల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించింది. వీటిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు ‘Polluter Pays’ పాలసీని బలోపేతం చేస్తున్నారు. FTL పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నారు.

News April 10, 2026

రూ.200 కోట్లతో మరో సైబర్ టవర్

image

ఐటీ హంగులకు ప్రతీకగా త్వరలో మరో అత్యాధునిక సైబర్ టవర్ నిర్మాణం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కోసం కైత్లాపూర్‌లోని 5ఎకరాల స్థలంలో G+8 అంతస్తుల సమీకృత భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.200కోట్ల అంచనాతో నిర్మించనున్నారు. 3జోన్లు, 16సర్కిళ్ల పరిధిలోని ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించడమే లక్ష్యంగా ఈ భారీ భవన నమూనాను సిద్ధం చేస్తున్నారు.