Hyderabad

News April 2, 2026

HYD: మద్యం దుకాణాలను మూసివేయాలి: CP

image

హనుమాన్ జయంతి సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉ.6 గం. నుంచి 3వ తేదీ ఉ.6 గం. వరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు &రెస్టారెంట్లలోని బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News April 1, 2026

HYD మహిళలు.. రూ.వేల కోట్లు సేవ్ చేశారు!

image

అవును.. నగరంలోని మహిళలు దాదాపు రూ.1,587 కోట్లు సేవ్ చేశారు. ఈ మొత్తం డబ్బులన్నీ వారు నెలనెలా తమ బ్యాంకు ఖాతాల్లో ఆదా చేయలేదండీ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఆదా చేశారన్నమాట. నగరవ్యాప్తంగా గతనెల 30 వరకు 74.30 కోట్ల ప్రయాణాలు చేశారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తుండటంతో నగరంలో ఇలా మహిళల డబ్బు ఆదా అవుతోందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ‘మహాలక్ష్మి’పై సంబరాలు చేసుకున్నారు.

News April 1, 2026

HYD మెట్రో రైల్.. జపాన్ కరెన్సీలో లోన్

image

మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే రూ.13వేల కోట్లు కావాలి. ఈ మొత్తం ఐఆర్ఎఫ్సీ లోన్ రూపంలో ఇవ్వనుంది. అయితే 25% రూపాయల్లో.. 75% జపాన్ కరెన్సీ అయిన యెన్‌లలో రుణం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే యెన్ రూపంలో అయితే వడ్డీ కేవలం 1.5% నుంచి 2% ఉంటుంది. అదే మన కరెన్సీలో అయితే 4% వరకు ఉంటుంది. అందుకే భారం కాస్త తగ్గించుకోవడానికే ఈ ప్లాన్ అనే చర్చ నడుస్తోంది.