Hyderabad

News April 19, 2026

HYDలో తెలంగాణ అయోధ్య ఎక్కడో తెలుసా!

image

నగర శివారులో తెలంగాణ అయోధ్యగా పిలిచే 450ఏళ్ల నాటి ప్రాచీనమైన ఆలయం ఉందని మీకు తెలుసా? స్వయంభు కోదండ రామస్వామి దేవాలయం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని కవాడిపల్లిలో ఉంది. త్రేతా యుగంలో శ్రీరాముడు వనవాసం చేస్తున్నప్పుడు ఇక్కడి పకృతి సౌందర్యానికి ముగ్ధుడై ఆయన ఇక్కడ విశ్రమించారని భక్తులు ఆలయం శాసనం చెబుతోంది. గర్భగుడిలో ఏకశిలపై చెక్కిన సీతారాముల విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకత. ఎల్బీనగర్ నుంచి బస్సులు ఉంటాయి.

News April 19, 2026

HYD: పచ్చని కాపురంలో ‘అక్రమ’ చిచ్చులు!

image

పచ్చని కాపురాల్లో కలహాలు చిచ్చురేపోతున్నాయి. HYD, CYB, MKG పరిధిలో ఈ ఏడాది నమోదైన కేసులను పరిశీలిస్తే లోతైన విషయాలు బయటపడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. మద్యంమత్తులో గొడవలు, మనస్పర్దలు , ఒకరినొకరు పట్టించుకోకపోవడంతో అక్రమ సంబంధాలు, అనుమానాలు ఇలా కారణమేదైనా బంధాలు బలి అయ్యాయి. ఈ ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. పలు కేసులలో పోలీసులు కౌన్సెలింగ్ సైతం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News April 19, 2026

హైదరాబాదీలకు ఇది DANGER

image

కాలేయం ప్రమాదంలో ఉన్నా చివరి వరకు లక్షణాలు తెలియవని RR DMHO డా.లలితాదేవి తెలిపారు. వరల్డ్ లివర్ డే సందర్భంగా బూర్గుల HCలో అవగాహన కల్పించారు. ‘కొవ్వు, చక్కెర, జంక్, ప్యాకేజ్డ్ ఫుడ్, లిక్కర్ మానేయాలి. HYDలో డెస్క్ జాబ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ. నడక, వ్యాయామం తప్పనిసరి. ఫైబర్ ఫుడ్ తినాలి. కడుపును కాస్త ఖాళీగా ఉంచాలి. అలసట, ఆకలిలేమి, బరువు పెరిగినా, తగ్గినా డాక్టర్‌ను సంప్రదించాలి’ అని సూచించారు.

HYDలో భారీ డిమాండ్..!

image

గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు సృష్టించింది. 2 రోజులుగా అత్యధికంగా 99- 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా మేలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడంతో మార్చి నుంచే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ఇదే సమయంలో ఆర్టిజన్లు సమ్మెకు దిగడంతో నిత్యం కరెంట్ కట్‌లతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడంలేనట్లు తెలుస్తోంది.

News April 19, 2026

TEDxHyderabad: ఆలోచనలకి పదును పెడదాం రండి!

image

నేడు గండిపేటలోని అక్షయ కన్వెన్షన్‌లో ‘FIRE-UP’ థీమ్‌తో TEDxHyderabad 2026 జరగనుంది. కేవలం మాటలే కాదు మార్పు దిశగా అడుగులు వేయడమే ఈ ఈవెంట్ ఉద్దేశం. స్పర్శ్ హాస్పిస్ వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ‘ఛోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక, కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజు వంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకోనున్నారు. 9AM నుంచి 5PM వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్య, ఆరోగ్యం, టెక్నాలజీపై చర్చలు సాగుతాయి.