India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కంచే చేను మేసినట్లుంది సర్కార్ దవాఖానాల పరిస్థితి. పేదలకు అందాల్సిన రూ.40 కోట్ల విలువైన మందులు అక్రమంగా ప్రైవేట్ బాట పట్టడం కలకలం రేపుతోంది. స్టాక్ రిజిస్టర్లలో ఎక్స్‌పైరీ ముద్ర వేసి, మందులను బయట మార్కెట్లో అమ్ముకుంటున్న నిజాలు విజిలెన్స్ విచారణలో బయటపడ్డాయి. క్యాన్సర్ రోగులకు ఇచ్చే మందులూ వదలని రాబందులు ఉండటం గమనార్హం. ఈ దారుణం వెనుక ఉన్న స్టోర్ కీపర్ల పాత్రపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

బీజేపీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలో వచ్చిన ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 6 గ్యారెంటీల అమలు డిమాండ్‌తో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరిగా వెళ్లగా ఉద్రిక్తత ఏర్పడింది. రామచందర్‌రావుతో పాటు ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

నగరంలోని మెట్రో పిల్లర్లు వినూత్న నిరసనకు వేదికయ్యాయి. తమ జీవనోపాధిని కాపాడాలంటూ తెలంగాణ ఔట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO) సీఎం రేవంత్ రెడ్డికి ‘హోర్డింగ్స్’ ద్వారా విజ్ఞప్తి చేసింది. ‘సీఎం గారు సేవ్ హోర్డింగ్స్.. సేవ్ 1 లాక్ పీపుల్.. అబాలిష్ GO Ms No.84 అంటూ తమ గోడును విన్నవించుకున్నారు.

ఫేజ్-1 బదిలీ తర్వాత ఆర్థిక భారం తగ్గించుకోవడానికి జర్మనీ నుంచి 24 రిఫర్బిష్డ్ కోచ్‌లను లీజుకు తీసుకోవాలని అంతర్గత నిర్ణయం జరిగింది. కొత్త కోచ్‌ల కొనుగోలుకు బదులుగా వీటిని రీ-పెయింట్ చేసి వాడబోతున్నారు. IDBI క్యాపిటల్ దీనికి సంబంధించిన అసెట్ వాల్యుయేషన్ నివేదిక ఇచ్చింది. ఆస్తుల బదిలీ ప్రక్రియ మార్చి 31తో ముగియనుంది. నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి అప్పగించే ఫైల్ క్లియరెన్స్ దశలో ఉంది.

ECIL పరిధిలో అంబులెన్స్ సేవల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. అత్యవసరానికి అందుబాటులో ఉండాల్సిన అంబులెన్స్ నిజాంపేట నుంచి ఓ రోగిని ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి తరలించడంతో అక్కడివారు షాక్ అయ్యారు. స్థానికంగా అత్యవసర సమయంలో అందుబాటులో లేక 8 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని వారు వాపోయారు. అధికారుల ఆదేశాలతోనే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

Sorry, no posts matched your criteria.