India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ జిల్లా యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత స్కిల్స్ పెంచుకోవాలని, పరిశ్రమలు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ఉపాధి శాఖను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రజలు తమ ఇంట్లోని సౌకర్యాల వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసంలో డిజిటల్ విధానంలో వివరాలను నమోదు చేసిన ఆయన, https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కాగిత రహితంగా, పారదర్శకంగా సాగుతున్న ఈ డిజిటల్ జనగణన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Sorry, no posts matched your criteria.