India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజలు తమ ఇంట్లోని సౌకర్యాల వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసంలో డిజిటల్ విధానంలో వివరాలను నమోదు చేసిన ఆయన, https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కాగిత రహితంగా, పారదర్శకంగా సాగుతున్న ఈ డిజిటల్ జనగణన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని కరీంనగర్ అదనపు కలెక్టర్, డీఈవో డా.అశ్విని తానాజీ వాకిడే ఆదేశించారు. ఎంఈవోలు, హెచ్‌ఎంలతో నిర్వహించిన సమీక్షలో ఎఫ్ఎల్ఎన్ (FLN), ఎల్‌ఐపీ (LIP) పురోగతిని విశ్లేషించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పఠన నైపుణ్యాలు, గణితంలో ప్రాథమిక క్రియలపై వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక ‘యాక్షన్ ప్లాన్’ రూపొందించాలన్నారు.

కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి (DRDO) వి.శ్రీధర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిరిసిల్లలో పనిచేస్తున్న మచ్చ గీతను కరీంనగర్ జిల్లాకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా చేపట్టిన ఈ బదిలీల నేపథ్యంలో, అధికారులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.