India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో గత కొంతకాలంగా మందకొడిగా సాగుతున్న పత్తి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. చాలా రోజుల నిరీక్షణ తర్వాత క్వింటాల్ పత్తి ధర గురువారం రూ. 8,000 మార్కును తాకింది. బుధవారం రూ. 7,900 పలకగా నేడు రూ.100 పెరిగి రూ. 8,000కు చేరుకుంది. పత్తి దిగుబడి తగ్గిన సమయంలో ధర పెరగడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. నాణ్యమైన పత్తిని తెచ్చి మంచి ధరలు పొందాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పర్యవేక్షణ లోపంతో, ఆదాయం తగ్గుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాల లేమి, దుకాణాల టెండర్లకు స్పందన లేకపోవడం ప్రభావం చూపుతోంది. 2025 చిన్న జయంతికి రూ.1.66 కోట్లు రాగా, 2026లో రూ.1.63 కోట్లు మాత్రమే వచ్చి రూ.3.78 లక్షలు తగ్గాయి. టికెట్ల గోల్మాల్, నియంత్రించలేని దర్శనాల వల్లే ఆదాయం తగ్గిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి భూసేకరణ ప్రక్రియ ముగించాలని సూచించారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేసి, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె స్పష్టం చేశారు.

Sorry, no posts matched your criteria.