India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన వేతనాల అక్రమాల ఘటన తెలిసిందే. అటాచ్డ్ డ్యూటీ నుంచి తప్పించినా నీలం రామ్మోహన్ అనే హెడ్ కానిస్టేబుల్ ద్వారానే బిల్లుల తయారీ సాగడం గమనార్హం. మరణించిన వారి పేరుతో జీతాలు డ్రా చేస్తున్నట్లు గుర్తించిన సీపీ గౌష్ ఆలం విచారణకు ఆదేశించారు. ఈ కుంభకోణంలో రామ్మోహన్‌తో పాటు ట్రెజరీ సిబ్బంది పాత్రపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకైన భవనాల్లో గర్భిణులు, బాలింతలు, సిబ్బంది కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడి అమలుచేసింది. కరీంనగర్ జిల్లాలో 777 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తున్నారు. మే నెలలో పూర్తిస్థాయి వేసవి సెలవులు ప్రకటించడంతో చిన్నారులు, సిబ్బందికి ఉపశమనం లభించింది

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 16న కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతిరావు తెలిపారు. పలు ప్రైవేట్ సంస్థల్లో 17 పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులై, 30 ఏళ్లలోపు ఉన్నవారు సర్టిఫికెట్లతో కాశ్మీర్‌గడ్డలోని కార్యాలయానికి హాజరుకావాలని కోరారు.

హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలసి వినతి పత్రం సమర్పించారు. హుజూరాబాద్ మండలంలోని సిరిసపల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మద్యం సేవించి అతివేగంగా కారు నడుపుతూ ఓ మహిళ ప్రాణం తీసిన నిందితుడు వోడ్నాల నవీన్ కుమార్‌కు కరీంనగర్ జిల్లా ప్రధాన కోర్టు ఆరేళ్ల కఠిన శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021లో చొప్పదండి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్లూరి లక్ష్మి అనే మహిళ మరణించగా, పలువురు గాయపడ్డారు. నేరం రుజువు కావడంతో జైలు శిక్షతో పాటు రూ. 6,500 జరిమానా విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

Sorry, no posts matched your criteria.