India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 12వడివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన BJPఅభ్యర్థి జయశ్రీపై అనర్హతపిటిషన్ దాఖలైంది. BRSఅభ్యర్థి గీత జిల్లాకోర్టును ఆశ్రయించారు. జయశ్రీ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ అసంపూర్తిగా ఉందని, ఆస్తులు, అప్పులను పూర్తిగా వెల్లడించలేదన్నారు. ప్రతివాదులుగా కలెక్టర్, ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇతర అభ్యర్థులను చేర్చారు.

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. KNR జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 18,175 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,040 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

Sorry, no posts matched your criteria.