Karimnagar

News April 10, 2026

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

జనాభా గణనలో భాగంగా హౌస్ లిస్టింగ్, విలేజ్ మ్యాప్‌ల రూపకల్పన ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మే 11 నుంచి ఏప్రిల్ 9 వరకు సాగే ఈ ప్రక్రియ కోసం ఎన్యూమరేటర్లకు పక్కాగా శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి 800 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించాలన్నారు.

రోడ్డు భద్రతలో కరీంనగర్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్, సీపీ

image

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈనెల 13 నుంచి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రహదారి నిబంధనలపై గ్రామస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించి, KNRను రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుతామన్నారు. అధిక శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు.

News April 10, 2026

KNR: రోడ్డు భద్రతే లక్ష్యం: సీపీ గౌష్ ఆలం

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు కరీంనగర్ జిల్లాలో ‘ARRIVE – ALIVE’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామ కమిటీల ఏర్పాటు, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. 18న ‘నో ఫైన్ డే’ నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

News April 10, 2026

కరీంనగర్ కార్పొరేషన్‌లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్

image

కరీంనగర్ నగర పాలక సంస్థలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ముగ్గురు సభ్యులు (ఒక మహిళ, ఇద్దరు పురుషులు) మైనారిటీ వర్గాలకు చెందిన ఇద్దరు సభ్యులను ఎంపిక చేయనున్నారు. కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలతో ఏప్రిల్ 16, 2026 సాయంత్రం 5 గంటలలోపు కమిషనర్‌కు దరఖాస్తు సమర్పించాలి.

News April 10, 2026

KNR: పాడిపశువుల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

image

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అమలు చేస్తున్న ‘2 పాడి పశువుల పథకం’ దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నెల16 వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసి, ఆధార్, రేషన్, కులం, ఆదాయం, బ్యాంక్ పాస్‌బుక్, భూమి పట్టా పత్రాలతో MPDO/ మునిసిపల్ కార్యాలయంలో సమర్పించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.

News April 9, 2026

హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ రద్దు కోసం కలెక్టర్‌కి వినతి

image

హుజూరాబాద్ సమీపంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, రైతుల పంటలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును నిలిపివేయాలని వినతిపత్రం అందజేశారు.