Khammam

News January 28, 2026

ఖమ్మంలో కేజీ బీన్స్ రూ.50, చామగడ్డ రూ.36

image

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.16, వంకాయ రూ.30, బెండకాయ రూ.46, పచ్చిమిర్చి రూ.46, కాకర రూ.50, బీరకాయ రూ.46, సొరకాయ రూ.20, దొండకాయ రూ.60, క్యాబేజీ రూ.24, ఆలుగడ్డ రూ.18, చామగడ్డ రూ.36, క్యారెట్ రూ.30, కీరదోస రూ.26, బీన్స్ రూ.50, క్యాప్సికం రూ.56, ఉల్లిగడ్డలు రూ.35, కోడిగుడ్లు(12) రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.

News January 28, 2026

ఖమ్మం మార్కెట్‌కు వరుసగా 4 రోజులు సెలవులు

image

మేడారం జాతరను పురస్కరించుకుని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చినట్లు కార్యదర్శి తెలిపారు. జనవరి 29, 30 తేదీల్లో మేడారం సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 31 శనివారం, ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో మార్కెట్‌కు వరుస సెలవులు వచ్చాయి. తిరిగి ఫిబ్రవరి 2 (సోమవారం) నుంచి మార్కెట్ యథావిధిగా ఉంటుంది.

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం

image

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అనుదీప్ మంగళవారం తెలిపారు. ఎదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లోని ఓటర్ల జాబితాలపై ప్రజల నుంచి మొత్తం 417 అభ్యంతరాలు రాగా, వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు వివరించారు. ఈ 5మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 117 వార్డులకు గాను 242 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు.

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం ఆయన ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఎదులాపురం, కల్లూరు, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలలోని 117వార్డుల్లో పారదర్శకంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్‌ఓలు, పీఓలు, ఓపీఓల నియామకం పూర్తయిందని, సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News January 27, 2026

ఎదులాపురం మున్సిపల్‌ బరిలో బీజేపీ

image

మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకుడు శాసనాల శ్రీరామ్ వెల్లడించారు. మంగళవారం ఎదులాపురంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.