India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఖమ్మం జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 15299 మంది పరీక్షలు రాయగా 11025 మంది పాసై 72.06 శాతంతో స్టేట్‌లోనే నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 2190 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1321 మంది విద్యార్థులు పాసై 60.32 శాతంతో స్టేట్‌లో 17వ స్థానంలో నిలిచింది.

జిల్లాలో కొందరు ప్రభుత్వ అధికారుల తీరు ‘వేతనం ప్రభుత్వానిది..వాహనం నాది’ అన్నట్లుగా ఉంది. పైస్థాయి అధికారులకు ప్రభుత్వం అద్దె వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు అధికారులు తెరవెనుక సొంత వాహనాలనే వాడుతున్నారు. అయితే, బిల్లులకు మాత్రం ట్యాక్సీ నంబర్లతో నకిలీ పత్రాలను సృష్టిస్తూ ఖజానా లూటీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 17,467 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,721మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

Sorry, no posts matched your criteria.