Khammam

News April 11, 2026

ఖమ్మం : రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 17,467 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,721మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

పేదల సంక్షేమానికే మా ప్రాధాన్యత: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం రూరల్ మండలంలో లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కళ్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 64 మందికి కళ్యాణలక్ష్మి, 227 మందికి రూ.70.42 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి హామీలతో పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

News April 11, 2026

ఏఐ సాంకేతికతతో ఆదాయ వృద్ధి: భట్టి విక్రమార్క

image

మైనింగ్, రవాణా శాఖల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఆదాయాన్ని పెంచేందుకు ‘ఏఐ’ సాంకేతికతను వినియోగించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. గత 3 నెలల్లో జీఎస్టీ ఆదాయం 15 శాతం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.

News April 11, 2026

నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాన్ని చేరుకునేలా వారాల వారీ ప్రణాళికతో పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు.

News April 10, 2026

‘ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కొనసాగించాలి’

image

ఏపీలో కలిసిన భద్రాచలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని టీజీఈజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం ఖమ్మం టీఎన్జీవోస్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న భద్రాచలంలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ‘అభ్యర్థన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భద్రాద్రి పునరేకీకరణ విస్తృతస్థాయి అఖిలపక్ష సమావేశ పోస్టర్ ను ఆవిష్కరించారు.