Khammam

News April 10, 2026

చేగోమ్మలో PACS గోదాం ప్రారంభించిన పొంగులేటి

image

కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన PACS గోదాములను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

News April 10, 2026

ఖమ్మంలో రేపు ఫూలే జయంతి వేడుకలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల ఫూలే విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి ఫూలే చేసిన సేవలను స్మరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

News April 10, 2026

మధిరలో మహాప్రస్థానం నిర్మాణంపై PPT ప్రజెంటేషన్

image

మధిరలో సీఎస్ఆర్ నిధులతో ఫీనిక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న మహాప్రస్థానంపై గురువారం డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. మున్సిపాలిటీ అభివృద్ధి అథారిటీ, పట్టణ ప్రముఖుల అభిప్రాయాలను డిప్యూటీ సీఎం, అధికారులు సేకరించారు. ప్రాజెక్టు రూపకల్పన, అవసరాలపై చర్చించి అభివృద్ధి చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News April 10, 2026

20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు.. వాట్సాప్‌లో హాల్ టికెట్లు

image

తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం(టాస్) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఖమ్మం డీఈవో చైతన్య జైనీ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా లేదా 80969 58096 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని సందేశం పంపి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 10, 2026

ఖమ్మం: జర్మనీలో నర్సింగ్ కొలువులు.. APR 30 లాస్ట్

image

తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా జర్మనీలో 90 నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి రూ.2.2 లక్షల నుంచి రూ.3 లక్షల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులకు జులైలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.