India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మంలోని హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ ఫ్లాట్ల విక్రయ దరఖాస్తు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డు పీఆర్వో వాసు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంచినప్పటికీ, ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను మాత్రం ముందుగా ప్రకటించినట్లు జనవరి 10న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

దివ్యాంగులు సకలాంగులను లేదా మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ. లక్ష ప్రోత్సాహకం అందిస్తుందని జిల్లా సంక్షేమ అధికారి విజేత తెలిపారు. అర్హులు వివాహమైన ఏడాదిలోపు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ పత్రాలను కలెక్టరేట్‌లోని సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. విచారణ అనంతరం నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుందని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె. రవితేజపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమలాయపాలెం ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో తోటి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రవితేజను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.