India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 9 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 1,760 మందికి గాను 1,631 మంది, మధ్యాహ్నం 1,615 మంది హాజరైనట్లు డీఈవో చైతన్యజైనీ వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా సాగాయని, హాజరు శాతం సంతృప్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

AI సాంకేతికతను వాడుతూ రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతి వేగంగా ప్రయాణించే వాహనాలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. NTR సర్కిల్ నుంచి వైరా రోడ్డు వరకు10 ఫీట్ ఫుట్ పాత్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అటు జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో వీలైనంత మేరకు ఫుట్ పాత్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. గత ఎన్నికల్లో సత్తుపల్లి, మధిర, వైరాలో క్లీన్‌స్వీప్ చేసిన బీఆర్ఎస్.. ఈసారి అదే పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఆధిక్యంతో మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గెలుపు గుర్రాల కోసం ఆరా తీస్తూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. కాగా కొత్తగా కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి.

Sorry, no posts matched your criteria.