Khammam

News January 4, 2026

ఖమ్మం: మున్సిపల్‌ సమరం.. గెలుపు గుర్రాల కోసం ఆరా

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. గత ఎన్నికల్లో సత్తుపల్లి, మధిర, వైరాలో క్లీన్‌స్వీప్ చేసిన బీఆర్ఎస్.. ఈసారి అదే పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఆధిక్యంతో మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గెలుపు గుర్రాల కోసం ఆరా తీస్తూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. కాగా కొత్తగా కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి.

News January 4, 2026

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు: అదనపు కలెక్టర్ శ్రీజ

image

జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై అదనపు కలెక్టర్ పి. శ్రీజ శనివారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు, సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. ప్రజలకు నిరంతరాయంగా వైద్య సేవలు అందాలని, విధుల్లో సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందిస్తూ, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు.

ఖమ్మం జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు

image

ఖమ్మం జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం 13,795 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇందులో మార్క్ ఫెడ్ వద్ద 9,736 టన్నులు, ప్యాక్స్ కేంద్రాల్లో 900, ప్రైవేట్ డీలర్ల వద్ద 663 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరానికి మించి ఎరువులను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని హితవు పలికారు.

ఖమ్మం: జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రమాదాల నివారణకు గుర్తించిన 30 ప్రధాన జంక్షన్ల వద్ద 15 రోజుల్లోపు రక్షణ చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. గత మూడేళ్లలో జిల్లాలో 3,200కు పైగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జంక్షన్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్‌లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.