India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టిన రోడ్లు కోర్టు బిల్డింగ్స్ త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు నెలకొన్న పక్షంలో పరిష్కరించుకొని తద్వారా ముందుకు పోవాలన్నారు.

ఇళ్ల గణన బ్లాక్ లిస్టును పక్కాగా రూపొందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జనగణనపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సందేహాల నివృత్తి కోసం తొమ్మిది మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సరిహద్దుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, టీం సభ్యులు సమన్వయంతో గణనను విజయవంతం చేయాలని ఆమె సూచించారు.

గర్భిణులు, బాలింతల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. తల్లి ఆరోగ్యం బిడ్డ భవిష్యత్‌కు కీలకమని పేర్కొంటూ, పోషకాహారం, సమయానుకూల వైద్య పరీక్షలు, సురక్షిత ప్రసవంపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారిని పక్కాగా ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్ పట్టణం ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారి నుంచి ఫేషియల్ నిర్ధారణ ప్రక్రియను యాప్ ద్వారా చేస్తామన్నారు.

Sorry, no posts matched your criteria.