Medak

News April 11, 2026

మెదక్: మత్తుపదార్థాల చికిత్స కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తుపదార్థాల చికిత్స కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. మత్తుపదార్థాల చికిత్స కేంద్రం పని విధానాన్ని, ల్యాబ్‌లను, కౌన్సిలింగ్ ప్రదేశాన్ని, చికిత్స విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతా దేవి, DMHO డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ డా.శివదయాళ్, సైకియాట్రిస్ట్ కౌన్సిలర్ డా.దుర్గ సాయి ఉన్నారు.

News April 11, 2026

మెదక్: ఆధునిక మార్చురీలు ఏర్పాటు: మంత్రి దామోదర

image

గాంధీ హాస్పిటల్‌లో జరిగిన ఫోరెన్సిక్ మెడిసిన్ వార్షిక సదస్సులో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫోరెన్సిక్ మెడిసిన్ ఆరోగ్యంతో పాటు న్యాయ వ్యవస్థకు కీలకమని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు అంకితభావంతో సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక మార్చురీలు ఏర్పాటు చేస్తున్నామని, పీజీ సీట్లు పెంచుతామని చెప్పారు.

13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏటా ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.