India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ నెల 13న (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభల పనుల్లో అధికారులు నిమగ్నమై ఉండటంతో కలెక్టరేట్, మున్సిపాలిటీలు, తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మెదక్ జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 6,309 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,025 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తుపదార్థాల చికిత్స కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. మత్తుపదార్థాల చికిత్స కేంద్రం పని విధానాన్ని, ల్యాబ్‌లను, కౌన్సిలింగ్ ప్రదేశాన్ని, చికిత్స విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతా దేవి, DMHO డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ డా.శివదయాళ్, సైకియాట్రిస్ట్ కౌన్సిలర్ డా.దుర్గ సాయి ఉన్నారు.

Sorry, no posts matched your criteria.