India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారిని పక్కాగా ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెదక్ పట్టణం ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారి నుంచి ఫేషియల్ నిర్ధారణ ప్రక్రియను యాప్ ద్వారా చేస్తామన్నారు.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హవేలీఘనాపూర్ మండలం సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. “Together for Health–Stand With Science” థీమ్‌ను ప్రస్తావిస్తూ ఆరోగ్యంపై శాస్త్రీయ దృక్పథం అవసరమని పేర్కొన్నారు. సమతుల ఆహారం, వ్యాయామం, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

రేగోడ్‌కు చెందిన యువకుడు రాచోటి నిఖిల్, మాజీ CM KCRపై తనకున్న అభిమానాన్ని చాటుతూ 2,155 KM బైక్ యాత్ర చేసి ఈ నెల 9న హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర అనంతరం నిఖిల్, మాజీ మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. అతని సాహసాన్ని అభినందించిన హరీశ్ రావు, శాలువాతో సన్మానించి ప్రశంసించారు. కార్పోరేట్ Ex.ఛైర్మన్ బిక్షపతి, మండల BRS నాయకులు మోయిజ్, సుభాష్ పాటిల్ పాల్గొన్నారు.

మాయమాటలు చెప్పి బాలికను అపహరించిన కేసులో నిందితుడు లక్ష్మణ్‌కు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాస రావు తెలిపారు. 2020లో నర్సాపూర్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు సమగ్ర దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాల ఆధారంగా మెదక్ పొక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్ఎం. సుభావళి ఈ తీర్పు వెలువరించారు. కేసు విచారణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

మెదక్ జిల్లాలో ఏప్రిల్ 10 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మొత్తం 518 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో కొనుగోలు సామాగ్రి సిద్ధంగా ఉంచాలని, గన్ని బ్యాగులు, తూకం యంత్రాలు, తార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు హమాలీ, రవాణా వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.