Nalgonda

News April 5, 2026

NLG: అగ్నిమాపక కేంద్రాల ఫోన్ నంబర్లు ఇవే!

image

వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇస్తే ఆస్తి నష్టాన్ని అరికట్టవచ్చు. జిల్లా వాసుల కోసం ఫైర్ స్టేషన్ల ఫోన్ నంబర్లు: నల్గొండ- 87126 99318, మిర్యాలగూడ- 87126 99320, నకిరేకల్- 87126 99324, హాలియా- 87126 99276, దేవరకొండ- 87126 99322. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ నంబర్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 4, 2026

నల్గొండ: నైపుణ్యముంటేనే ఉపాధికి బాటలు

image

నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలు ఉన్నాయని మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ఆచార్య ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్ అన్నారు. శనివారం ఎంజీయూ, టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది.

News April 4, 2026

నల్గొండ: ALERT.. నేడే లాస్ట్ డేట్..!

image

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుకు నేడే (ఏప్రిల్ 4) చివరి తేదీ. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి భారీగా ఆలస్య రుసుము వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 లోగా రూ.250, 20 లోగా రూ.2,500, 24 లోగా రూ.5,000 అదనంగా చెల్లించాలి. మే 2 వరకు దరఖాస్తు చేసుకునే వారు ఏకంగా రూ.10వేలు లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 4, 2026

NLG: అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత

image

నల్గొండ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. నల్గొండ, దేవరకొండలో ఎస్ఎఫ్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఓ/ఎస్ఎఫ్ఓ ఖాళీలు నల్గొండలో 1, నకిరేకల్‌లో 2, హాలియాలో 1 ఉన్నాయి. ఫైర్‌మెన్ (ఎఫ్‌ఎం) పోస్టులు దేవరకొండ, నకిరేకల్‌లో 4 చొప్పున, మిర్యాలగూడలో 3, హాలియాలో 2 ఖాళీగా ఉన్నాయి. వేసవిలో అగ్నిప్రమాదాలు పెరిగే ముప్పు ఉన్నందున వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News April 4, 2026

రోడ్లపై కుప్పలు.. వాహనదారులకు తిప్పలు

image

నల్గొండ జిల్లాలో యాసంగి వరి కోతలు ఊపందుకున్నాయి. కల్లాలు లేకపోవడంతో రైతులు రహదారులపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. జిల్లాలో 6.20 లక్షల ఎకరాల్లో సాగైన వరిలో ఇప్పటికే సగం కోతలు పూర్తయ్యాయి. రైతులు రోడ్లపై కుప్పలుగా ధాన్యం పోసి వాటి చుట్టూ రక్షణగా బండరాళ్లు పెడుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో ఇవి సరిగ్గా కనిపించక ప్రయాణికులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలి.

News April 4, 2026

ముందస్తు బడిబాట.. విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యం!

image

పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఉచిత, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ ఇస్తున్నారని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని చెబుతున్నారు.

News April 4, 2026

నల్గొండ: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

image

యాసంగి వరి కోతలు మొదలై పది రోజులైనా కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. గతేడాది మార్చి 25నే తెరుచుకోగా, ఈసారి ఏప్రిల్ వచ్చినా జాడ లేదు. రా, బాయిల్డ్ రైస్ సమస్యలే ఈ జాప్యానికి ప్రధాన కారణం. ధాన్యం త్వరగా ఆరుతున్నా కొనుగోళ్లు లేక రైతులు కల్లాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. చిట్యాలలో నామమాత్రంగా ఒక కేంద్రం తెరిచినా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.