Nalgonda

News January 29, 2026

NLG: కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి నేపథ్యం ఇదే..

image

NLG కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్యను కాంగ్రెస్ ప్రకటించింది. తొలి మేయర్ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేశారు.
పేరు: బుర్రి చైతన్య
భర్త: శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్
కుమారులు: ఇద్దరు
తల్లిదండ్రులు: బండ సరోజ, అంజిరెడ్డి
పదవులు: 2011 నుంచి 2018 వరకు రామాలయం ఛైర్మన్‌గా, 2020 నుంచి 2025 వరకు 33వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు.

News January 29, 2026

నల్గొండ: మున్సిపల్ పోరు.. తొలిరోజే 44 నామినేషన్లు

image

నల్గొండ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. 162 వార్డులకు గాను తొలిరోజైన బుధవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 16, కాంగ్రెస్ 14, బీజేపీ 9 నామినేషన్లు రాగా, స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. నల్గొండలో అత్యధికంగా 11 మంది దరఖాస్తు చేయగా, హాలియాలో బోణీ కాలేదు. ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.

News January 28, 2026

నల్గొండ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా చైతన్య రెడ్డి

image

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేరును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు 45 వార్డుల అభ్యర్థుల జాబితాను ఆయన ఖరారు చేశారు. పార్టీకి విధేయులుగా ఉంటూ, గెలుపు అవకాశాలు ఉన్న వారికే ఈసారి ప్రాధాన్యత కల్పించారు. అభ్యర్థుల ప్రకటనతో నల్గొండ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్

image

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో శాంతియుత పోలింగ్‌కు రాజకీయ పక్షాలు సహకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 162 వార్డుల కోసం 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 28, 2026

నామినేషన్ కేంద్రాల వద్ద భారీ భద్రత: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.