Nizamabad

News March 25, 2026

NZB: పోలీస్ కమీషనర్ యాక్షన్ ప్లాన్.. తగ్గిన NBWలు

image

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ల (NBWs) సంఖ్యను తగ్గించడానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య యాక్షన్ ప్లాన్ చేపట్టారు. దీనితో ఈ నెల 20 నుంచి 24 వరకు 105 NBWలను పరిష్కరించారు. వేరే రాష్ట్రాలలో పరారీలో ఉన్న 9 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

NZB: మహిళా కోటాలో ఓబీసీ మహిళకు సబ్ కోటా ఇవ్వాలి: కవిత

image

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు భారతీయ ఆడబిడ్డల దశాబ్దాల కల అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ బిల్లుకు చట్టబద్దత కోసం జాగృతి అవిశ్రాంత పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో ఆ కోటాలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సబ్ కోటా ఇవ్వకుంటే ఆయా వర్గాల ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కదని ట్వీట్ చేశారు.

News March 25, 2026

నిజామాబాదు: ఇంటర్ తర్వాత ఏ కోర్సు మేలు?

image

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సుమారు 35 వేల మంది విద్యార్థులు తమ తదుపరి అడుగుల కోసం సిద్ధమవుతున్నారు. మార్కెట్ డిమాండ్ దృష్ట్యా ఎంపీసీ విద్యార్థులు ఏఐ, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సుల వైపు మొగ్గు చూపుతుండగా, బైపీసీ విద్యార్థులు అగ్రి బిఎస్సీ, ఫార్మసీ వంటి రంగాలను ఎంచుకోవడం ఉత్తమం. కామర్స్ వాళ్లు సీఏ, బీబీఏ కోర్సులు ఉపాధిని ఇస్తాయి. విద్యార్థులు ఆసక్తిని బట్టి ముందుకెళ్లాలి.