Nizamabad

News February 10, 2026

NZB: ఆటోల్లో ఎక్కించుకుని నగదు, ఫోన్లు దొంగతనం

image

నిజామాబాద్‌లో ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకొని వారి జేబులు కట్ చేసి నగదు, మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. షేక్ సలీమ్, షేక్ సద్దాం, షేక్ ఇమ్రాన్, షేక్ నయీం, సయ్యద్ వసీం పాషా, సయ్యద్ వహాబ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

NZB: 220 పోలింగ్ స్టేషన్లు.. 4,94,954 మంది ఓట్లర్లు

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో 220 పోలింగ్ స్టేషన్లలో 4,94,954 మంది ఓటు హక్కు వినియోగించుకొనున్నట్లు చెప్పారు. 3 బెటాలియన్ల TSSP, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సుల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 10 ఎఫ్ఎస్టీ, 12 ఎస్ఎస్టీ టీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు.

NZB: 11న పబ్లిక్ హాలిడే: కలెక్టర్

image

ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహించనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11న (బుధవారం) పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకు పబ్లిక్ హాలిడే వర్తిస్తుందన్నారు.