India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదికవి నన్నయ యూనివర్సిటీకి గవర్నర్ అబ్దుల్ నజీర్ రాకను పురస్కరించుకుని ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోదావరి గ్లోబల్ వర్సిటీలోని హెలిప్యాడ్, నన్నయ వర్సిటీలో స్నాతకోత్సవం జరిగే సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం వర్సిటీ లైబ్రరీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. గవర్నర్ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

పుణ్యక్షేత్రాల సందర్శనకు ఏప్రిల్ 19 నుంచి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నట్లు రాజమండ్రి డిపో మేనేజర్ మాధవ్ తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో రాజమండ్రి నుంచి కాశీ, అయోధ్య, పూరి సహా 13 ఆలయాలను సందర్శించవచ్చన్నారు. టికెట్ ధర రూ.13,000గా నిర్ణయించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు డిపోలో సంప్రదించాలని ఆయన వెల్లడించారు.

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 16, 17వ స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. బుధవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ స్నాతకోత్సవ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లు, వివరాలను గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ రాకతో విశ్వవిద్యాలయ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు.

గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ నెల 10వ తేదీ శుక్రవారం తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఆరోజు విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో రాజమండ్రి చేరుకుంటారని ఆమె వెల్లడించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరిగే XVI, XVII సంయుక్త కన్వొకేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

పుదుచ్చేరి(ఏప్రిల్ 9), తమిళనాడు(ఏప్రిల్ 23) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన జిల్లా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాజమండ్రి సహాయ కార్మిక కమిషనర్ విజయ ప్రకాశ్ ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సంస్థల యజమానులు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్మికుల ఓటు హక్కును గౌరవించాలని ఆయన మంగళవారం స్పష్టం చేశారు.

‘జలధార’ కార్యక్రమం సత్ఫలితాలు సాధించడంలో ఇరిగేషన్, ఇతర శాఖల మధ్య సమన్వయం కీలకమని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రి కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో జలధార-జలహారతి కార్యక్రమాలు భూగర్భ జలాల పెంపునకు దిశానిర్దేశం చేస్తున్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు అంకితభావంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆమె ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.