Nellore

News January 28, 2026

నెల్లూరు: బార్ షాపులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలో నూతన బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఓపెన్ కేటగిరిలో నెల్లూరు కార్పొరేషన్‌లో 18 బార్లకు, కావలి మున్సిపాలిటీలో 2 బార్లకు, ఆత్మకూరులో ఓ బార్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల28 నుంచి వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం 6గంటల లోపు నెల్లూరు ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. 5న లాట్స్ డ్రా ఉంటుంది.

News January 28, 2026

స్మార్ట్ మీటర్లపై అపోహలు తొలగించాలి: మంత్రి గొట్టిపాటి

image

విద్యుత్ శాఖ సిబ్బంది స్మార్ట్ మీటర్లపై అపోహలు తొలగించి రైతులు వ్యవసాయ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీపీఆర్ నివాసంలో వేమిరెడ్డి దంపతులతో కలిసి జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్‌డీఎస్ఎస్ పనులలో మార్చినాటికి అన్ని పనులు పూర్తి చేయాలన్నారు.

News January 27, 2026

నెల్లూరు ఏపీ జెన్‌కోలో భారీ అగ్నిప్రమాదం!

image

నెల్లూరు జిల్లా నేలటూరులోని ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ ప్లాంట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ప్లాంట్‌లోని స్విచ్ యార్డ్ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగడంతో ఒక యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రమాద తీవ్రతకు కిలోమీటర్ల మేర నీలి రంగు వెలుతురు, దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.