India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లాలో క్యాన్సర్(రాకాసి పుండు) మహమ్మారి ప్రజల జీవితాలను కాలరాస్తోంది. IRCS క్యాన్సర్ ఆసుపత్రికి రేడియేషన్ థెరఫీకి 2023లో 291, 2024లో 3697, 2025లో 2441 మంది వచ్చారు. జిల్లాలోని PHCల ద్వారా OCT-2025 నుంచి GGHకు 364 కేసులు రెఫరల్‌గా రాగా.. 32 మందిలో వ్యాధి నిర్ధారణ అయినట్లు NCD అధికారులు తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు, కాలుష్యం వంటివి క్యాన్సర్ వచ్చేందుకు కారణాలుగా ఉన్నాయి.

జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిరోజూ నిర్వహించాలని, ఈ అంశంపై ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.

క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్‌లో ఘనంగా నిర్వహించిన రజతోత్సవ వేడుకల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నేటి రోజుల్లో క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధిగా భావించినప్పటికీ, సమయానికి గుర్తించాలన్నారు.

గూడూరు బ్లాక్‌లోని నరుకూరు గ్రామాన్ని డిజిటల్ గ్రామంగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. లోక్‌సభలో ఎంపీ వేమిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఈ పథకం కింద రాష్ట్రంలోని 13 గ్రామాలు చేరాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్య, ఆరోగ్యం, ఆర్థిక సేవలు, ప్రభుత్వ పథకాలను డిజిటల్ రూపంలో గ్రామస్తులకు నేరుగా అందించనున్నట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.