India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర బడ్జెట్లో సెమీకండక్టర్స్ మిషన్ 2.O కింద రూ. 40 వేల కోట్లను కేటాయించింది. అయితే సెమీకండక్టర్స్ తయారీలో అవసరమైన ముఖ్యమైన ఖనిజం సిలికాన్. జిల్లాలోని చిల్లకూరు మండలంలో అపారమైన సిలికా గనులు నెలకొన్నాయి. దీంతో సెమీ కండక్టర్స్ తయారీలో వీటి ఉపయోగం అపారంగా ఉండడంతో జిల్లాకు మరింత ఆదాయ వనరుగా మారనుందనేది తెలుస్తోంది.

కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయగిరి బ్రిడ్జి కింద రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఆదివారం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన కలిచేటి మాధవ (52) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే ఎస్సై వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

YCP ప్రధాన నాయకులంతా అధికార పార్టీపై పోరాటాలు చేస్తుంటే ఆయన మాత్రం కన్నెత్తి చూడడం లేదు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై YCP గుర్రుమంటుంటే.. సప్పోర్ట్‌గా మాట్లాడేందుకు ఆ మాజీ మంత్రి నెల్లూరులో అందుబాటులోనే లేరు. కేవలం కాకాణి గోవర్ధన్ రెడ్డి, MLC చంద్ర శేఖర్ రెడ్డి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేస్తున్నారు. ఇటీవల నెల్లూరు మేయర్ విషయంలో తళుక్కుమన్న ఆయన ఆ తర్వాత కనిపించలేదు.

నెల్లూరు కలెక్టరేట్‌లో రేపు(సోమావారం) యథావిధిగా PGRS కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా మీదుగా హైస్పీడ్ కారిడార్‌ను ప్రకటించింది. హైదరాబాద్-చెన్నై నగరాల మధ్య ఉన్న ఈ కారిడార్ జిల్లాలోని అల్లూరు, నెల్లూరు, మనుబోలు, గూడూరుతోపాటు తిరుపతి(D) సూళ్లూరుపేట, తడ మీదుగా వెళ్లనుంది. ఇందు కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. మరోవైపు పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులను వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు దాదాపు 20,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను స్వచ్ఛ రథం ద్వారా సేకరించనున్నారని వీటి ఆపరేటర్ల ఎంపికకు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని డీపీఓ వసుమతి తెలిపారు. అల్లూరు, అనంత సాగరం, ఏఎస్పేట, కొడవలూరు, బుచ్చి, నెల్లూరు రూరల్, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వెంకటగిరి, వాకాడు, ఓజిలి, విడవలూరు, సీతారామపురం, కలువాయి, దగదర్తి, దుత్తలూరు పలు మండలాల్లో స్వచ్ఛ రథం కార్యక్రమం అమలు చేయనున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.