Nellore

News February 1, 2026

నేడే కేంద్ర బడ్జెట్.. నెల్లూరు జిల్లాకు నిధులు వచ్చేనా.?

image

పట్టణాల్లో మురుగు నీటి నెట్‌వర్క్‌, నీటి సరఫరా బలోపేతం కోసం కేంద్ర ‘అమృత్’ పథకం జిల్లాలో నిధుల లేమితో నత్తనడకన సాగుతోంది. నెల్లూరులో storm water drainageకు ₹82 కోట్లు అవసరం కాగా ₹19 కోట్లు కేటాయించారు. కావలిలో మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్లాంటకు రూ. 3 కోట్లు, వాటర్ సప్లై స్కీంకు ₹10 కోట్ల అవసరం. బుచ్చి వాటర్ స్కీంకు ₹71 కోట్లు అవసరం కాగా ₹25 కోట్లు కేటాయించారు. వీటికి కేంద్ర నిధులు కేటాయించేనా.?

News February 1, 2026

VSU ఒప్పందం: విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ, హైదరాబాద్‌కు చెందిన SkillDzire సంస్థతో శనివారం ఎంఓయూ కుదుర్చుకుంది. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు అందించడమే ఈ ఒప్పంద లక్ష్యం. విద్యార్థులు అకడమిక్ నాలెడ్జ్‌తో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచుకుని ఉపాధి పొందేందుకు ఇది గొప్ప వేదిక అని విసి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డా. కె. సునీత తెలిపారు.