India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విక్రమ సింహపురి యూనివర్సిటీ, హైదరాబాద్‌కు చెందిన SkillDzire సంస్థతో శనివారం ఎంఓయూ కుదుర్చుకుంది. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు అందించడమే ఈ ఒప్పంద లక్ష్యం. విద్యార్థులు అకడమిక్ నాలెడ్జ్‌తో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచుకుని ఉపాధి పొందేందుకు ఇది గొప్ప వేదిక అని విసి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డా. కె. సునీత తెలిపారు.

కోవూరు మండలంలోని ఓ ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక అంగడికి వెళ్లి వస్తుండగా ఇద్దరు యువకులు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులు ఫొక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వ్యవసాయ శాఖను ఈ-క్రాప్ సమస్య వేధిస్తోంది. 3.50 లక్షలకు 1.54 లక్షల ఎకరాల్లో చేయగా మరో 20 రోజుల్లో 1.96 లక్షల ఎకరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిఉంది. 20మీ. పరిధిలో ఉన్న ఖాతాలోని అన్నీ సర్వే నంబర్లను చేయాల్సిరావడం కష్టతరంగా మారుతోంది. ఇతర శాఖల పనులు కూడా పడుతుండడం ఈ-క్రాప్ ముందుకు కదలడం లేదు. దీన్ని పూర్తి చేయకపోతే రైతులకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు, పంటలకు బీమా వంటి వాటికి అనర్హులుగా మారుతారు.

నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల పరీక్ష కేంద్రాలను జిల్లా కమిటీ సభ్యులు సికిందర్ శనివారం ఉదయగిరిలో పరిశీలించారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. జిల్లాలో 160 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, 20,000 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ప్రతి ల్యాబ్‌లో ఒక్కో బ్యాచ్ 20 ప్రయోగ పరీక్షలు నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.