Srikakulam

News April 3, 2026

SKLM: వీళ్లకు ఏమైంది.. 3నెలల్లో ముగ్గురు మృతి

image

విద్యాలయాల్లో ఉండాల్సిన కొందరు విద్యార్థులు క్షణికావేశంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరీ 15న టెక్కలి(M) పాలసింగికి చెందిన అరుణ అనే బీటెక్ విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. టెక్కలిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని కే.ప్రవల్లిక మార్చి 4న రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా పాతపట్నంలో 7వ తరగతి బాలిక పూజిత ప్రమాదవశాత్తూ మృతిచెందింది.

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

★ జిల్లాలోని 7 రైల్వే స్టేషన్ల డివిజన్ మార్పు: రామ్మోహన్ నాయుడు
★జిల్లా వ్యాప్తంగా అమరావతి చట్టబద్ధత సంబరాలు
★శ్రీకాకుళం: రానున్న రెండు రోజులు జాగ్రత్త
★మెళియాపుట్టి: ఊరు దాటి..6 కిలోమీటర్లు నడిచి చదువుల బడికి
★వంశధార నేరడి బ్యారేజీకి గ్రీన్ సిగ్నల్
★లావేరులో అగ్నిప్రమాదం..కాలిన మొక్కజొన్న పంట

News April 2, 2026

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు రూ.3,455 కోట్లు మంజూరు

image

జిల్లాలో సంక్షేమ పథకాలకు రూ.2,642 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. 2026-27 బడ్జెట్ ఔట్ రీచ్‌పై ఎమ్మెల్యే గౌతు శిరీష, గొండు శంకర్‌లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రూ.3,455 కోట్లు ఈ బడ్జెట్లో మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఈ నిధులు జాగ్రత్తగా వినియోగించాలని ఎమ్మెల్యేలు అన్నారు.

News April 2, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్

image

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా రోడ్డు డివిజన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ చేయబడటం స్థానిక ప్రజల్లో ఆనందం కలిగించింది. ఈ మార్పుతో పరిపాలనా సామర్థ్యం పెరిగి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

News April 2, 2026

9 కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రానికి ప్రతిపాదన

image

AP: ₹915CRతో 9 పర్యాటక ప్రాజెక్టుల కోసం మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రి షెకావత్‌కి ప్రతిపాదనలు అందించారు. మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి ₹120.04CR ఇవ్వాలన్నారు. ₹95.18CRతో మంగళగిరి, ₹213.72CRతో అరసవల్లి, ₹48.95CRతో నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి,₹36CRతో కోరుకొండ నరసింహస్వామి, ₹120CRతో వాడపల్లి ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదించారు. లేపాక్షిలో, లంబసింగి, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ₹280.24CR ఇవ్వాలని కోరారు.