India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పాతపట్నం మండలం బూరగాంలోని ఓ వీధి పెరట్లో సోమవారం సాయంత్రం పసికందు ఏడుపులు వినిపించాయి. స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా సమీపంలో ఎవరూ లేరు. ఏ తల్లో మగబిడ్డను పడేసి వెళ్లినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో పసికందును చూసుకుంటానని చెప్పడంతో స్థానికులు ఆమెకు అప్పగించారు.

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవోగా రావాడ వెంకట్రామన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విజయనగరం జడ్పీ డిప్యూటీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం విజిలెన్స్ అధికారిగా, ఎంపీడీవోగా పలు మండలాల్లో పనిచేశారు. ఆయన త్వరలోనే సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు బయట తిరగకూడదన్నారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు బయట తిరగకూడదన్నారు.

Sorry, no posts matched your criteria.