Hyderabad

News February 4, 2026

HYD శివారులో ఎలక్షన్స్.. పూర్తి వివరాలు!

image

మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాజధాని చుట్టు పక్కల ఉన్న మున్సిపాలిటీలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఎల్లంపేట (24 వార్డులకు 92 అభ్యర్థులు), అలియాబాద్ (20 వార్డులకు 83 అభ్యర్థులు), ఎంసీపల్లి(24 వార్డులకు 83 మంది) ఉన్నారు. ఇక షాద్‌నగర్‌లో 28W, 93C, చేవెళ్ల (18W, 59C), శంకర్‌పల్లి(15W, 57C), మొయినాబాద్(26W, 92C), ఇబ్రహీంపట్నం 24W, 83C, ఆమన్‌గల్ 15 వార్డులు, 54 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

News February 4, 2026

HYD: ఒక్క ఓటు చీలోద్దు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

image

మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లి వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలని, రోజువారీ రిపోర్ట్ తనకు అందించాలని ఆదేశించారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించి, పాత- కొత్త నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక్క ఓటు కూడా చీలకుండా జాగ్రత్త పడుతూ, అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టంచేశారు.

HYD: సీక్రెట్ బేస్‌మెంట్లలో కొత్త మ్యూజిక్‌

image

సిటీ అంతా రీల్స్ గోలలో ఉంటే, కొందరు మాత్రం సీక్రెట్ బేస్‌మెంట్లలో కొత్త మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీల లొకేషన్ గంట ముందే వాట్సాప్‌లో వస్తుంది. తెలుగు డిస్కో నుంచి టెక్నో దాకా కొత్త ప్రయోగాలు ఇక్కడ వినొచ్చు. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూనే, మధ్యలో చుట్టాల పెళ్లిళ్ల కోసం షేర్వానీలు మార్చుకుని సిటీలోని ఫంక్షన్ హాళ్లలోకి జారిపోయే వింత సంస్కృతి వీరిది.

News February 3, 2026

HYD: ఇంటర్ గురుకుల విద్యార్థులకు ఇబ్బందులు!

image

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను దూర ప్రాంతాల్లో కేటాయించడంపై గురుకుల కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని TG గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ల్యాబ్ వసతులు, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో సెంటర్లు కేటాయించారని తెలిపింది. కనీసం థియరీ సెంటర్లనైనా సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు డా.అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

News February 3, 2026

HYD: ఫోన్ నంబరుకు ప్రాపర్టీ ట్యాక్స్ లింక్

image

ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ వివరాలను ఓనర్ మొబైల్ నంబరుకు కచ్చితంగా లింక్ చేయాలని నిర్ణయించింది. ఇది వరకు ఈ పద్ధతి కొనసాగినా మహానగరంలో 30% మంది ఓనర్ల మొబైల్ నంబరు లింక్ కాలేదు. దీంతో లింక్ తప్పనిసరిగా చేయాలని రెవెన్యూ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి అధికారులతో పేర్కొన్నారు. ఈ పద్ధతి ఇటీవల విలీన ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నట్లు సమాచారం.

News February 3, 2026

HYD: ‘ప్రైవేట్’ ప్లాన్.. లాస్ట్ మినిట్‌లో చేతులెత్తేస్తారు

image

నగరంలో కొన్ని ప్రైవేటు్ ఆస్పత్రులు రోగుల ప్రాణాలతో ఆడుకుంటూ కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఇన్ పేషెంట్లకు చికిత్స చేశాక పరిస్థితి చేయి దాటిపోతే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. రూ.లక్షలు లాగేసిన తర్వాత.. ‘రోగి పరిస్థితి బాగాలేదు.. సర్కారు ఆస్పత్రికి వెళ్లండి’ అని చెబుతున్నారు. రోగుల మరణాలు తమ ఆస్పత్రి రికార్డులో ఉండొద్దనే ఈ ప్లాన్ వేస్తున్నారు.