Hyderabad

News February 3, 2026

HYD: భర్త పుట్టినరోజే.. పుట్టెడు శోకం!

image

పిల్లలతో సహా తల్లి విజయ ఆత్మహత్య కేసు మిస్టరీగానే మిగిలింది. దుబాయ్ నుంచి <<19026610>>భర్త సురేందర్‌రెడ్డి<<>> వచ్చినా కారణాలు వెలుగులోకి రాలేదు. తన భార్య స్ట్రాంగ్ ఉమెన్, అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. JAN 29న ఫోన్‌లో IIT సీటు కొడతా నాన్న అని చెప్పిన తన కూతరి మాటలు తలుచుకొని ఆయన బోరునవిలపించారు. తన పుట్టినరోజే ఇలా జరగడం తట్టుకోలేక, ఎవరి కోసం బతకాలి? అంటూ భావోద్వేగానికి లోనైయ్యారు.

News February 3, 2026

HYD: 10TH స్టూడెంట్స్‌కు GOOD NEWS

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టాపర్లుగా నిలిచే 10TH విద్యార్థులకు గుడ్ న్యూస్. స్టేట్ ర్యాంకర్‌కు రూ.5లక్షల నగదు బహుమతి, జిల్లా టాపర్లకు రూ.2లక్షలు, నియోజకవర్గ, మండల టాపర్లకు రూ.10వేలు అందజేస్తామని DRO వెంకటాచారి తెలిపారు. కలెక్టరేట్‌లో ‘చదువుకో తెలంగాణ’ గోడపత్రికను ఆయన లక్డీకాపూల్‌లో ఆవిష్కరించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన వెల్లడించారు. ఈ పథకంతో మొత్తం రూ.2.2కోట్ల బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు.

News February 3, 2026

HYD: బీ ఫాం అంటే ఏంటో తెలుసా..?

image

ఎన్నికల్లో అభ్యర్థులు బీ ఫాం పొంది పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే బీ ఫాం లేకుండా పోటీచేస్తే ఎన్నికల అధికారులు వారిని ఇండిపెండెంట్లుగా పరిగణిస్తారు. అయితే బీఫాం అంటే ఏంటో చాలామందికి తెలియదు. బీ ఫాం అంటే గుర్తింపు పొందిన పార్టీలు అభ్యర్థులను తమ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబెడుతున్నట్లు ప్రతిపాదిస్తూ అధికారికంగా ప్రకటించడం. పార్టీ అధ్యక్షుడు లేదా పరిశీలకుడు సదరు అభ్యర్థిని ఎంపిక చేసి బీ ఫాం అందజేస్తారు.

News February 3, 2026

HYD: నేరాలు చేస్తాం.. ప్రశ్నించవద్దంటే ఎలా..?: CM

image

ప్రజల నుంచి తిరస్కారం పొందిన నేటితరం నేతలకు పదవి వ్యామోహం పోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవించిందని పేర్కొన్నారు. వందల ఎకరాల ఫాంహౌస్, రూ.వేల కోట్ల వ్యాపారాలు మీకు ఎలా వచ్చాయని CM ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని మండిపడ్డారు.

News February 3, 2026

HYD: ఇంతకీ ‘DIGITAL TWIN’ ఆడిట్ అంటే ఏంటి..?

image

<<19032803>>DIGITAL TWIN<<>> ఆడిట్ అంటే మీ ఇల్లు, ఆఫీస్ ఎలా ఉందో అధికారుల వద్ద ఓ 3D డూప్లికేట్ మోడల్ ఉంటుంది. మీరు పర్మిషన్ తీసుకున్న దానికంటే ఎక్స్‌ట్రా కట్టినా, పార్కింగ్ ప్లేస్‌ని గదిగా మార్చినా AI దాన్ని ఇట్టే పట్టిస్తుంది. అయితే గతంలో ఇన్‌స్పెక్టర్లు వచ్చి ఇలాంటివి చెక్ చేసేవారు. కానీ, ఇప్పుడు డైరెక్ట్‌గా సిస్టమే మీ ఫోన్‌కి నోటీస్ పంపుతుంది. కాగా డ్రోన్స్ ఉపయోగించి నగరం మొత్తాన్ని ఇప్పటికే స్కాన్ చేసేశారు.