India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

<<19032803>>DIGITAL TWIN<<>> ఆడిట్ అంటే మీ ఇల్లు, ఆఫీస్ ఎలా ఉందో అధికారుల వద్ద ఓ 3D డూప్లికేట్ మోడల్ ఉంటుంది. మీరు పర్మిషన్ తీసుకున్న దానికంటే ఎక్స్‌ట్రా కట్టినా, పార్కింగ్ ప్లేస్‌ని గదిగా మార్చినా AI దాన్ని ఇట్టే పట్టిస్తుంది. అయితే గతంలో ఇన్‌స్పెక్టర్లు వచ్చి ఇలాంటివి చెక్ చేసేవారు. కానీ, ఇప్పుడు డైరెక్ట్‌గా సిస్టమే మీ ఫోన్‌కి నోటీస్ పంపుతుంది. కాగా డ్రోన్స్ ఉపయోగించి నగరం మొత్తాన్ని ఇప్పటికే స్కాన్ చేసేశారు.

HYDకి సంబంధించి ఓ ‘డిజిటల్ ట్విన్’(వర్చువల్ నగరం 3D మోడల్)ను GHMC రూపొందించింది. దీని(సాఫ్ట్‌వేర్) ద్వారా భవనాల ఎత్తు, విస్తీర్ణాన్ని సెంటిమీటర్ల తేడాతో లెక్కించవచ్చు. సామాన్య ప్రజలకిది మామూలే అయినా ఆస్తి పన్ను ఎగవేతదారులను గుర్తించే సూపర్ ఆటోమేటెడ్ వ్యవస్థ ఇది. దీంతో నోటీసులు జారీ చేయడం ఇప్పటికే ప్రారంభమైంది. ఇది మ్యాన్యువల్ ఇన్‌స్పెక్టర్ల ప్రమేయం లేకుండా పన్ను వసూళ్లను 40% పెంచే సీక్రెట్ ప్లాన్.

ప్రజాసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. వాట్సాప్ ద్వారా వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో DRO వెంకటాచారితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 414 దరఖాస్తులు అందాయని, హౌసింగ్- 329, రెవెన్యూ- 57, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయన్నారు. పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరిస్తామన్నారు.

మెట్రో స్టేషన్లు ప్రయాణించడానికే కాదు గోడౌన్లుగా మారుతున్నాయి. Zomato, Zeptoవంటి కంపెనీలు స్టేషన్లలో ఖాళీగా ఉన్న ప్లేస్‌ను అద్దెకు తీసుకుంటున్నాయి. రాత్రిపూట ట్రైన్ల ద్వారానే సరకులను స్టేషన్లకు తరలిస్తారు. దీంతో మీరు ఆర్డర్ చేసిన <<19033043>>10 మినిట్స్‌లో<<>> మీ ఐటం డెలివర్ అవుతుంది. కాగా ఆ సరకంతా ట్రైన్ల ద్వారానే రవాణా జరుగుతుండటంతో రోడ్లపై పెద్ద ట్రక్కుల గోల తప్పుతుంది. తద్వారా METROకి బోలెడు INCOME వస్తుంది.

ఆదాయం పెంచుకోవడానికి HYD మెట్రో వినూత్నమైన ప్రణాళికను అమలు చేస్తోంది. మెట్రో స్టేషన్లలోని ఖాళీ ప్రదేశాలను క్విక్ కామర్స్(Zomato, Zepto) వంటి కంపెనీలకు ‘డార్క్ స్టోర్స్’గా అద్దెకు ఇస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ తగ్గుతుంది. ఎందుకంటే డెలివరీ ఏజెంట్లు మెట్రో స్టేషన్ల నుంచే వస్తువులను సేకరిస్తారు. ప్రయాణీకులకు తెలియకుండానే స్టేషన్ల వెనకభాగం ఇప్పుడు లాజిస్టిక్స్ హబ్‌లుగా మారుతున్నాయి.

GHMC పునర్విభజన ప్రక్రియ పూర్తయింది.. 300 డివిజన్లుగా మహానగరం రూపుదిద్దుకుంది. కానీ పనులు మాత్రం కావడం లేదు. వివిధ సమస్యల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా విద్యుత్, ఎంటమాలజీ, పశుసంవర్ధక, పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరిని అడగాలి? అని వాపోతున్నారు.

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ సోమవారం తెల్లవారుజామున సోమాజిగూడలోని టీచర్స్ కాలనీలో 318గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.