India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అగ్నిమాపక శాఖ కేవలం సాంకేతిక అంశాలను చూసుకుంటే సరిపోదు, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న చట్ట సవరణ ఫైలు కదిలితేనే నగరానికి రక్షణ. పబ్లిక్ ప్రాపర్టీల విషయంలో కమిషనర్‌కు పూర్తి అధికారాలు కల్పిస్తే తప్ప భవన యజమానుల్లో భయం రాదు. అగ్ని ప్రమాదాల నివారణలో HYDRAA పవర్‌ను పెంచడం ద్వారానే ఈ <<19000612>>99.99<<>> శాతం భవనాల్లో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుంది.

వంట గరిటె తిప్పడంలో వరల్డ్ కప్ లాంటి ‘యంగ్ చెఫ్ ఒలింపియాడ్ (YCO) 2026’ సందడి భాగ్యనగరానికి తాకనుంది. 50 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా FEB 2న గచ్చిబౌలిలోని ‘ది గ్లాస్ ఆనియన్’లో అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, 10 దేశాల చెఫ్‌లు తమ సంప్రదాయ రుచులను వడ్డించనున్నారు. తెలంగాణ, ఆంధ్ర వంటకాల స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరి పనుల్లో వారుంటే సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శించారు. మేడారం జాతర తొలిరోజే 40 తులాల బంగారం చోరీ జరగగా, జాతర మొత్తం కలిపి 150 తులాల బంగారం చోరికి గురయ్యింది. చోరీలకు పాల్పడిన ముగ్గురు మహిళా దొంగలతో పాటు ఆరుగురు ఒరిస్సా గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం బడ్జెట్‌లో 10 శాతం నిధులను ‘గ్రీన్ బడ్జెట్’ కింద తప్పనిసరి చేశారు. అంటే దాదాపు రూ.1,000 కోట్లు కేవలం పార్కులు, చెరువుల పునరుద్ధరణ, మొక్కల పెంపకానికే ఖర్చు చేయనున్నారు. నగర సుందరీకరణతో పాటు ఆధునిక శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చారు. మున్సిపల్ సేవల్లో పూర్తి డిజిటల్ చెల్లింపులను అమలు చేస్తూ అవినీతికి తావు లేకుండా క్లీన్ సిటీగా మార్చడమే బడ్జెట్ లక్ష్యం.

27 మున్సిపాలిటీలు కలిశాక మన సిటీ రేంజ్ మారిపోయింది. దీనికి తగ్గట్టే జీహెచ్‌ఎంసీ రూ.11,460 కోట్లతో భారీ బడ్జెట్ ప్రకటించింది. గత 20 ఏళ్లుగా ఆస్తి పన్ను రేట్లు పెంచకపోయినా ఈసారి పన్నుల రూపంలో రూ.2,245 కోట్లు వస్తాయని బల్దియా అంచనా వేస్తోంది. అప్పుల భారం రూ.4,876 కోట్లు ఉన్నప్పటికీ పక్కా ప్రణాళికతో రూ.2,384 కోట్ల ఆదాయ మిగులును సాధించి అభివృద్ధిలో దూసుకుపోవాలని GHMC నిర్ణయించుకుంది.

18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల విషయంలో భద్రతా ప్రమాణాలు కఠినంగా ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. హైడ్రా కేవలం రెస్క్యూ ఆపరేషన్లకు పరిమితం కాకుండా, NOCల పర్యవేక్షణలోనూ పాత్ర పోషించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పచ్చజెండా ఊపితే తప్ప ఈ భారీ భవనాలపై నిఘా పెరగదు. ప్రస్తుతం ఉన్న లొసుగులను వాడుకుని నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అగ్నిమాపక శాఖ నోటీసులు ఇస్తుంది.. కానీ భవనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం లేదు. అటు GHMCకి అధికారం ఉన్నా ఫైర్ సేఫ్టీ అంశం వారి పరిధిలోకి రాదు. దీంతో నిబంధనలు పాటించని బిల్డర్లు పండుగ చేసుకుంటున్నారు. అందుకే GHMC చట్టాన్ని సవరించి 370-4B సెక్షన్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఫైర్ సేఫ్టీని చేర్చాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ అధికారం వస్తే HYDRAA అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపగలదని అధికారులు తెలిపారు.

HYDలో అగ్నిప్రమాదం జరిగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని ఇటీవలి ఘటనలు కళ్లకుగట్టాయి. విస్తుపోయే నిజం ఏంటంటే GHMC హెడ్ ఆఫీస్, హైడ్రా ఆఫీస్‌లోనూ ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదనే విమర్శలున్నాయి. నగరంలో 99.99% భవనాలకు ఫైర్ NOC లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలు కాగితాలకు పరిమితం అయ్యాయని పలువురి మాట. చట్టాలు అమలు చేసే కార్యాలయాలే ప్రమాదపు అంచున నిలబడటం శోచనీయం.
Sorry, no posts matched your criteria.