India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొమురం భీమ్.. గిరిజనుల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన అజేయ విప్లవ వీరుడు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన మహాధీరుడు. ఆదివాసీల స్వయం పాలన కోసం రణభేరి మోగించిన మొనగాడు. ‘జల్, జంగల్, జమీన్ హమారా’ నినాదంతో గోండు గిరిజనుల్లో చైతన్యం రగిలించిన పోరాట యోధుడు. జోడేఘాట్ తిరుగుబాటుతో 12 ఏళ్లు నిజాం సర్కారును వణికించిన ఉద్యమకారుడు. జోడేఘాట్ అడవుల్లో ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన వేగు చుక్క.

నగరంలో పెరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫైర్ సేఫ్టీ పాటించని వ్యాపార సముదాయాలను తక్షణమే సీజ్ చేయాలని, విద్యుత్ సరఫరా నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. సెల్లార్లలో నివాసాలు, మెట్ల మార్గాల్లో స్టాక్ నిల్వ ఉంచడంపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రమాదకర పరిస్థితులుంటే 9000113667 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.
SHARE IT

సిటీ కుర్రాళ్ల ఫ్యాషన్ రూటే వేరు. ఇప్పుడు బడా బడా మాల్స్‌లో వేల రూపాయలు పోసి బ్రాండెడ్ బట్టలు కొనడం పాత ఫ్యాషన్ అయిపోయింది. ఫిలింనగర్ కమ్యూనిటీ స్పేస్‌ల నుంచి లాడ్‌బజార్‌లోని ఎక్స్‌పోర్ట్ సర్ ప్లస్ కుప్పల వరకు మన హైదరాబాద్ Gen Z అంతా ఇప్పుడు ‘థ్రిఫ్ట్’ మాయలో పడిపోయారు. తక్కువ ధరలో దొరికే పాత వింటేజ్ షర్టులు, రీసైకిల్ చేసిన దేశీ దుస్తులతో తమదైన స్టైల్ స్టేట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తున్నారు.

మేడిపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మౌలాలిలో శుభకార్యానికి 8మంది BTECH విద్యార్థులు వెళ్లారు. ఫంక్షన్ అనంతరం పోచారంలో ఉండే స్నేహితులను దింపేందుకు కారులో బయలుదేరారు. మేడిపల్లికి చేరగానే అదుపు తప్పిన కారు ఎలివేటెడ్ పిల్లర్‌ను ఢీకొట్టింది. నిఖిల్(22), సాయివరుణ్(23) అక్కడికక్కడే చనిపోయారు. ఒకరికి తీవ్ర, నలుగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

GHMCలో 27 ULBల విలీనంతో 300 డివిజన్లు, 60 సర్కిళ్లకు విస్తరించింది. బర్త్, డెత్ ధ్రువీకరణలను డిజిటల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను అనుసంధానించి, వార్డు, సర్కిల్ మ్యాపింగ్‌తో కొత్త ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. మీసేవ కేంద్రాల ద్వారా ఆస్పత్రి లేదా ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ప్రజలకు సేవలు త్వరితగతిన అందనున్నాయి.
#SHARE IT

మహానగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ తగ్గుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2024తో పోలిస్తే 2025లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 76,613 ఇళ్లు రిజిస్ట్రేషన్ జరగ్గా 2025లో 75,222 ఇళ్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ లెక్కలు చూస్తే మరి ఈ ఏడాది ఎలా ఉంటుందోనని రియల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Sorry, no posts matched your criteria.